NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఐపీఎల్ : హైదరాబాద్ ఓడితే కోల్‌కతకి సంబరాలు!!

 (న్యూస్ ఆర్బిట్ స్పెషల్ బ్యూరో)

ఐపీఎల్ ప్లేఆఫ్ బెర్తుల కథ చివరికొచ్చించి. ఉత్కంఠ కలిగించి, రన్ రేట్ సమీకరణలతో గజి బిజి చేసిన ప్లే ఆఫ్ 4 బెర్తుల్లో మొదటి మూడు ముంబై, ఢిల్లీ, బెంగళూరుకు దక్కాయి. చివరి స్థానం కోసం మంగళవారం మ్యాచ్ చూడలసిందే. హైదరాబాద్ నవాబ్స్ ఆ, లేక కోల్ కత దాదాలా అనేది నేటి లీగ్ పోటీలోని చివరి ఫలితం తేల్చనుంది.

రెండు నిలిచి!!

సోమవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ గెలిచినా చివరి ఓవర్ వరకు మ్యాచ్ ను తీసుకురావడం బెంగళూరుకు వరమైంది. 17.1 ఓవర్ లో ఢిల్లీ కనుక లక్ష్యం ఛేదించి ఉంటే కోల్ కత పాయింట్స్ టేబుల్లో ముందు ఉండేది. ఐతే 19 ఓవర్లో 154 పరుగుల లక్ష్యం పూర్తి కావడంతో ఆ ఆశలు సన్నగిల్లాయి. బెంగళూరు బతికిపోయింది. దీనితో రెండు జట్లు 2, 3 స్థానాల్లో నిలిచాయి. మంగళవారం ముంబై తో జరిగే మ్యాచ్ లో హైదరాబాద్ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్ వెళ్తుంది. లేకుంటే నెట్ రన్ రేట్ ఆధారంగా కోల్ కతకు ఛాన్స్ ఉంటుంది.

ఫించ్ ను తీసుకోకవడం తప్పే!

సోమవారం ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఓపెనర్ ఫించ్ ను ఆడించాల్సింది. ఓపెనర్ గా వచ్చిన ఫిలిప్ రన్స్ కొట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఎప్పుడు ఐతే ఓపెనర్లు మంచి స్కోర్ దిశగా పునాది వేస్తారో అప్పుడు స్కోర్ వేగం పుంజుకుంటుంది. ఫించ్ గొప్పగా ఆడింది లేకున్నా బాల్ ను స్వేచ్ఛగా గట్టిగా బాదగలడు. మొదటి ఓవర్లు పవర్ ప్లే లో చక్కటి పరుగులు రబట్టగలడు. ఢిల్లీ, ముంబై లాంటి జట్లలో బౌలర్లు మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ జట్ల మీద ఆడే సమయంలో ఫించ్ ఎదురుదాడి పనికొస్తుంది. ఇక నిలకడగా అన్ని మ్యాచ్ లలో తన కంట్రిబ్యూషన్ చూపిస్తున్న ఎడమ చేతి బాట్స్మన్ దేవ్ దూత్ పడిక్కల్ మంచి ఫూట్ వర్క్ తో రాణించడం బెంగళూరుకు సానుకూల అంశం. ఢిల్లీ బౌలర్లు ఇటు విరాట్ ను, ఏబీడీ ను కట్టడి చేసేందుకు పన్నిన ప్రణాళికలు చక్కగా అమలు అవుతున్నాయి. జట్టులో మరింత మంది యువకులు బాట్ జులిపిస్తే గాని బెంగళూరుకు అవకాశాలు చిక్కేలా లేవు. *ఢిల్లీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లే కనిపించింది. బౌలర్లు రబడ కు మద్దతుగా నేషిమ్, ఇటు స్పిన్నర్లు రాణిస్తూ ఉండటం మంచి పరిణామం. ఐతే బ్యాట్సమెన్ మాత్రం ఇంకా గాడిలో పడాలి. పృథ్వి షా వరుసగా నిరాశ పరుస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ సైతం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటం లేదు. ధావన్ మెరుపులు అప్పుడప్పుడు తప్ప కీలక మ్యాచ్ లో కనిపించడం లేదు. పంత్ కథ అంతే. యువ టీమ్ తో కళకళ గా ఉండాల్సిన జట్టు దాన్ని అంది పుచుకుంటేనే నాకౌట్ దశలో ముందంజ వేస్తారు అనడంతో సందేహం లేదు.

author avatar
Special Bureau

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju