NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఫైనల్ నిర్ణయం ఇదే…? దిల్లీ నుండి వచ్చిన నివేదిక ఏంటటే….

Vizag Steel Plant :  ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ లో జరుగుతున్న ఆందోళనలను అసలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్లాంట్ లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల నిరసనలు, ఆందోళనలు బిజెపి ప్రభుత్వం చాలా లైట్ తీసుకుంటోంది. గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏకంగా లేఖ రాశారు… ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా చివరికి దీనిపైన స్పందించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నా దారి రహదారి అన్నట్లు వ్యవహరిస్తోంది.

 

center decision on Vizag Steel Plant
center decision on Vizag Steel Plant

ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణ ప్రణాళికతో ముందుకు సాగాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచా.రం ఢిల్లీ నుండి వచ్చిన సమాచారం ఏమిటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం ఒక ప్రణాళికను సిద్ధం చేసిందట. సాంకేతిక వివరాలు ప్లాంట్ సామర్థ్యం.. దాని ఆస్తులను బిడ్ పత్రంలో చేర్చడానికి సమర్పించాలని పరిశ్రమల శాఖకు పిలుపునిచ్చినట్లు దేశ రాజధాని నుండి నివేదికలు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు గళం విప్పారు.

ఏపీ భారతీయ జనతా పార్టీ నాయకులు తాము కూడా ప్రణాళికను విరమించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తామని ప్రకటించారు. అన్నీ రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా… ముఖ్యమంత్రి జగన్ మరొక్కసారి పరిశీలించమని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం దానికి మొగ్గు చూపకపోవడం గమనార్హం. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రైవేటీకరణ ప్రణాళిక నిలిపివేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది.

అదే క్రమంలో మంగళవారం సమావేశమైన మంత్రివర్గం అసెంబ్లీలో కూడా ఆ తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఉక్కు కార్మాగారాన్ని వదిలించుకోవడానికి…. ప్రైవేటు పార్టీలకు దానిని అప్పగించేందుకు ముందుకు వెళ్తున్నట్లు అర్థం అవుతోంది.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?