NewsOrbit
జాతీయం న్యూస్

Arvind Kejriwal: కేజ్రీవాల్ పై కేంద్రం ఫోకస్ !ఫ్లాగ్ కోడ్ ను మహా కష్టపడి వెలికితీసిన ఓ మంత్రిగారు!!

Arvind Kejriwal: కరోనా నియంత్రణ విషయంలో కేంద్రంపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కమలనాథులకు గొంతులో వెలక్కాయ గా మారారు.దీంతో ఆయనను కూడా ఏదో ఒక వివాదంలో ఇరికించే ప్రయత్నాన్ని బీజేపీ చేసింది.కానీ పెద్ద పాయింట్ ఏమీ దొరకలేదు.ఈ నేపధ్యంలో బాగా అధ్యయనం చేసి ఎవరూ ఊహించని ఒక పాయింట్ ను బిజెపి తెర మీదకు తెచ్చింది.సాక్షాత్తు కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ విషయాన్ని బయటపెట్టారు.

central government focus on Arvind kejriwal
central government focus on Arvind kejriwal

కేంద్ర మంత్రి పట్టేసిన పాయింట్ ఏంటంటే?

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఫ్లాగ్ కోడ్ ను పాటించడం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పాటిల్ చెప్పారు.జాతీయ జెండా ను ప్రదర్శించే విషయంలో ఫ్లాగ్ కోడ్ అనేది ఒకటి ఉంటుందని ,సాక్షాత్తు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దీన్ని ఉల్లంఘిస్తున్నారని ఆయన చెప్పారు.ఈమధ్య కేజ్రీవాల్ తరచుగా మీడియా సమావేశాలు నిర్వహించి కరోనా అప్డేట్లు వివరిస్తున్నారు.ఈ సందర్బంగా ఆయన కూర్చునే కుర్చీ వెనుక జాతీయ జెండా కనిపిస్తోంది.దీన్నే ఇప్పుడు కేంద్రమంత్రి పాయింటౌట్ చేస్తున్నారు.జాతీయ జెండా ఉండాల్సిన రీతిలో ముఖ్యమంత్రి కుర్చీ వెనుక ఉండటం లేదని ప్రహ్లాద్ పాటిల్ చెప్పారు.జాతీయ జెండాను ఒక అలంకారంగా సీఎం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కుర్చీ వెనుక ఉండే జాతీయ జెండాలో మధ్యలో ఉండే తెల్ల గీత పూర్తిగా కనపడకుండా పచ్చ గీత మూసేస్తోందని ఆయన వివరించారు.ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ,ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు.ఇది శిక్షార్హమైన నేరమని కూడా ఆయన అన్నారు.అయితే ఇది ముఖ్యమంత్రి కి తెలిసి జరుగుతుందో ..తెలియక జరుగుతుందో చెప్పలేనని,కానీ ఆయన చేస్తున్నది మాత్రం నేరమని ప్రహ్లాద్ పటేల్ పేర్కొన్నారు.ఇదే విషయాన్ని వివరిస్తూ ప్రహ్లాద్ పటేల్ కేంద్ర హోంశాఖకు ,ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఒక లేఖ కూడా రాశారు.కేజ్రీవాల్ పై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి వారిని కోరారు.

Read More: Ys Jagan: దేశంలో ఆ విషయంలో జగన్ ని ఫాలో అవుతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం..!!

Arvind Kejriwal: కేజ్రీవాల్ దాడిని తట్టుకోలేకేనా?

కాగా ఈ మధ్య కాలంలో కేజ్రీవాల్ కరోనా సహాయక చర్యల విషయంలో ,వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ముఖ్యంగా వ్యాక్సిన్ కొరతను ఆయన ఎత్తి చూపుతున్నారు.కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలను కేంద్రం సీరియస్ గా తీసుకోవడమే కాకుండా ఆయనకు ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా రెండు రోజుల క్రితం ఇచ్చింది.అయినా కేజ్రీవాలే వెనక్కి తగ్గకపోవడంతో తాజాగా ఇప్పుడు జెండా వివాదాన్ని కమలనాథులు రేపారని పరిశీలకులు భావిస్తున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju