NewsOrbit
న్యూస్

Central Guidelines: కేంద్రం ఆదేశాలు.. కోవిడ్ వస్తే ఐసోలేషన్ లో ఏడురోజులు ఉంటే చాలు

Central Guidelines: దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో బాధితులు పది రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండాలని ఇంతకు ముందు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ లక్షణాలు కనిపించని, సల్ప లక్షణాలతో బాధపడే బాధితులకు హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను తాజాగా కేంద్రంగా సవరించింది. హోం ఐసోలేషన్ ను ఏడు రోజులకు కేంద్రం కుదించింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారు లక్షణాలు లేకుండా వరుసగా మూడు రోజులు జ్వరం రాకపోతే ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని పేర్కొంది. హోం ఐసోలేషన్ ముగిసిన తరువాత మళ్లీ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Central Guidelines covid patients
Central Guidelines covid patients

 

Central Guidelines: ఇవీ కొత్త మార్గదర్శకాలు

    • లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు కల్గిన వారు కుటుంబ సభ్యులకు దూరంగా ఇంట్లో ఒక గదిలో ఐసోలేషన్ లో ఉండాలి. ఆ గదిలో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి
    • శ్వాస స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. జ్వరం, ఆక్సిజన్ లెవల్స్ ను చూసుకోవాలి.
    • జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించి పారాసిటమాల్ మాత్రలు వేసుకోవాలి.
      ఏప్పుడూ మూడు లేయర్ల మాస్కులు ఉపయోగించుకోవాలి. ప్రతి 8 గంటలకు ఒక సారి మాస్క్ ను మార్చుకోవాలి. కనీసం 72 గంటల తర్వాత ఉపయోగించిన మాస్క్ లను ముక్కలుగా కత్తిరంచి పడేయాలి.
    • ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తి వద్దకు కుటుంబ సభ్యులు ఎవరైనా రావాల్సి వస్తే ఎన్ – 95 మాస్క్ ఉపయోగించాలి.
    • బాధితులు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవపదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి.
    • రోజుకు మూడు సార్లు వేడి నీటితో గార్గిల్ చేసుకోవాలి. అవిరి పట్టడం వంటివి చేయాలి
    • చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. తరచూ ముక్కు, నోటితో తాకడం వంటివి చేయకూడదు.
    • బాధితులు ఉంటున్న గదిని శుభ్రంగా ఉంచుకోవాలి.
    • బాధితుల వస్తువులు ఇతరులు ముట్టుకోకూడదు.
    • బాధితుల సంరక్షకులు తగిన జాగ్రత్తలు పాటించాలి.
    • బాధితుల వస్తువులు ముట్టుకునే టప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి.
    • అవసరమైతే టెలీ కన్సల్టేషన్ ద్వారా వైైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju