NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Chaavu Kaburu Challaga : “ఫిక్స్ అయిపో” అంటూ వచ్చేస్తోంది.. చావు కబురు చల్లగా..!!

Chaavu Kaburu Challaga : టాలీవుడ్ హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం చావుకబురు చల్లగా..!! తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది.. శివరాత్రి సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్..! ఈ సినిమాలోని నాలుగో పాటను రిలీజ్ చేశారు..!! “ఫిక్స్ అయిపో” ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు..!!

Chaavu Kaburu Challaga : Fix Ayipo Full video song released
Chaavu Kaburu Challaga Fix Ayipo Full video song released

 

హే.. ఓర కంటితో అలా చూస్తావే బుర్ర వేడెక్కిపోయేలా.. అంటూ సాగే ఈ పాట నిజంగానే ఇంటర్నెట్ వేడెక్కిచేస్తోంది..!! బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట కుర్రకారును ఆకట్టుకుంటుంది.. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్లు,‌ 3పాటలు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.. కౌశిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమనీ , మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, మహేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. ఈ చిత్రంలో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్ గా, లావణ్య నర్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu