NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

నిజంగా బాబు కి అంత దమ్ముందా…? ఏపీలో మళ్లీ ఎన్నికలట?

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పెద్ద డైలమాలో ఉన్నాడు. మూడు రాజధానులు విషయం పై అతని తరపున హై కోర్టు చొరవ తీసుకుని కథనం నడిపిస్తున్నప్పటికీ బాబుకి తన పార్టీని రిపేర్ చేసుకునే సమయం దొరకడం లేదు. సంక్షోభ సమయంలో హైదరాబాద్ లో ఉండి మొన్ననే ఆంధ్రకు వచ్చిన చంద్రబాబు పార్టీ నేతలతో మీటింగ్ కానీ ఆన్లైన్ సమావేశాలు కానీ ఏమీ నిర్వహించలేదు. అసలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉందా లేదా అన్నట్లు కనబడుతుంది. ఇక ఇదే సమయంలో అతను సమయం మొత్తం జగన్ ప్రభుత్వం పై బురదజల్లడానికి కేటాయిస్తున్నాడు.

 

AP elections 2019: CM Chandrababu Naidu to address four public meetings on 17 March - JMR TV LIVE

విషయానికి వస్తే…. జగన్ రాష్ట్రాన్ని అప్పుల చేస్తున్నారని బాబు తీవ్రంగా విమర్శించారు. అందులో విమర్శించడానికి ఏముంది? ఇది అందరికీ తెలిసిన నిజమే. అయితే ఎలాగోలాగా ఆదాయం చేకూర్చే మార్గాలు మాత్రం వెతికే పనిలో సీఎం ఉన్నారు. గంటకు 9 కోట్లు అప్పు చేస్తూ జగన్ ప్రజలపై పన్ను భారం మోపుతున్నారని… ఇక ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చని… ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని బాబు టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇది ఒకింత ఆశ్చర్యం కలిగించే మాట. 150కి పైగా ఎమ్మెల్యేలు ఉన్న జగన్ ప్రభుత్వాన్ని కూలదోయడం అనేది చిన్న విషయం కాదు. 

ఇక జగన్ పనితీరు మనందరికీ తెలిసిందే. ఆయన పట్టుబట్టారు అంటే అంత సామాన్యంగా వదలదు. దాని కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అది రాజ్యాంగబద్ధంగా లేకపోయినా…. అనైతికంగా అనిపించినా జగన్ రూటే సపరేటు. ఇలాంటి సమయంలో కేవలం రాష్ట్ర ఖజానాకు ఆదాయం లేదని, సంక్షేమ పథకాలతో ప్రజలపై అనవసర పన్ను భారం మోపుతున్నారన్న కారణాలతో బాబు మళ్లీ ఎన్నికలకు వారి శ్రేణులను సిద్ధం చేయడం అనేది నిజంగా హాస్యాస్పదం అనే చెప్పాలి. 

ఇక ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని అడ్డుకుంటామని బాబు వ్యతిరేకత వ్యక్తం చేయడం ఎంతో అమాయకపు మాటల్లా అనిపించాయి. అసలు జగన్ ప్రభుత్వం అలా చేయడానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు. అంటే బాబు బిజెపికి వ్యతిరేకంగా పోతున్నట్లు. ఇన్నిరోజులు బిజెపి వారు అతనిని ఎన్నెన్ని మాటలు అంటున్నా…. తిరిగి ఒక్క మాట కూడా అనని బాబు జగన్ ను విమర్శించే ప్రక్రియలో బిజెపికి పర్మెనెంట్ విరోధి అయిపోతున్నాడు. మరి బిజెపి తోడు లేకుండా బాబు ఎన్నికలకు వెళ్ళడం ఎలా? ఇక ఇన్ని ప్రతికూలతల మధ్య మళ్లీ ఎన్నికలు తీసుకుని వస్తా…. మీరు రెడీగా ఉండండి…. వైసిపి టైం అయిపోయింది వంటి మాటలు మాట్లాడడం చూసి టిడిపి శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి.

author avatar
arun kanna

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?