NewsOrbit
న్యూస్

అచ్చెన్నాయుడు ని కలిసేందుకు ప్రయత్నించిన బాబు..! చివరికి….

తెలుగుదేశం పార్టీ అధినేత మరియు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు 150 కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కాం లో ఇరుక్కున్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ని కలిసేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం గుంటూరులో లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అచ్చెన్న తాజాగా ఒక సర్జరీ చేయించుకున్నారు. ఇకపోతే కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ ను ఆదేశించింది.

chandrababu visits GGH, Guntur to know about atchennaidu

ఇదిలా ఉండగా చంద్రబాబు నేడు అచ్చెన్నాయుడు ని కలిసేందుకు గుంటూరు వెల్లగా అతనిని బాబు చూసేందుకు తాము అనుమతించమని జైలు అధికారులు చెప్పుకొచ్చారు. గత రెండు నెలల నుండి కరోనా వల్ల కొన్ని కొత్త నియమాలు జైల్లో అమలు చేయబడుతున్నాయి అని…. వాటి ప్రకారం చంద్రబాబుని లోనికి అనుమతించే సమస్యే లేదని జైలు అధికారులు చెప్పారు.

జైలు సూపరిండెంట్ తో చంద్రబాబు స్వయంగా మాట్లాడగా మెజిస్ట్రేట్ పర్మిషన్ లేనిదే ఎవరినీ అనుమతించలేమని ఆయన తేల్చి చెప్పేశారు. ఇలా తమ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిని కలవ లేక నిరాశతో నాయుడు వెనుదిరిగారు.

author avatar
arun kanna

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju