NewsOrbit
న్యూస్

జగన్ – బాబు కొట్టుకోండి .. మధ్యలో మమ్మల్ని ముంచకండి – తిరగబడుతున్నారు వీరంతా ! 

చంద్రబాబు మరియు జగన్ రాజకీయాల దెబ్బకి ఏపీ ఫైనాన్షియల్ షట్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. మూడు నాలుగు రోజులపాటు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి లోకి వెళ్ళిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అప్ప్రోప్రియేషన్ బిల్ కు మండలి ఆమోదం తెలపక పోవటమే దీనికి కారణం. దీంతో ఏపీ వ్యాప్తంగా ఆర్థికంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడటంతో  నెల అయినాగానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. కాగా దీనంతటికి కారణం  టీడీపీ నాయకులు అని వైసీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడే బిల్లులను రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నేతలు మండలిలో అడ్డుకోవటం వలనే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొందని విమర్శలు చేస్తున్నారు.

 

Chandrababu Naidu Letter To YS Jagan About Narsipatnam Doctorగత అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడం వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో సాంకేతిక పరమైన ఇబ్బందులు రావటంతో అది తెలుగుదేశం మరియు వైస్సార్సీపీ రాజకీయ నాయకుల వల్ల కావటంతో ద్రవ్య వినిమయ బిల్లు ఆగిపోవడంతో కరోనా కాలంలో జీతాలు రాక ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  గత నెల 16 వ తారీఖున ద్రవ్య వినిమయ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకుండా ఆగిపోవటంతో ఇప్పుడు గవర్నర్ ఆమోదం పొందడానికి రెడీ అయింది. దీంతో చంద్రబాబు మరియు జగన్ చేస్తున్న రాజకీయాలపై ప్రభుత్వ అధికారులు మరియు ఉద్యోగస్తుల నుండి విమర్శలు వస్తున్నాయి.

 

మీ రాజకీయ ఎత్తుగడల కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నారు అన్నట్టుగా విమర్శలు చేస్తున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా మమ్మల్ని ముంచే విధంగా మీరు రాజకీయాలు చేస్తున్నారు అని అధికార మరియు ప్రతిపక్ష పార్టీలపై మండిపడుతున్నారు. మీరు మీరు రాజకీయాలు చేసుకుంటే బానే ఉంటుంది మధ్యలో మా జీవితాలు నలిగిపోతున్నాయి, మమ్మల్ని నమ్ముకున్న మా పిల్లల భవిష్యత్తు నరకంగా మారుతుంది అని చాలామంది తాజా పరిస్థితిపై జీతాలు అందుకోలేక అసహనం చెందుతున్నారు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?