NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రూటు మార్చిన చంద్రబాబు..??

తెలుగు రాజకీయాల్లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాయకుడు చంద్రబాబు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన అనుభవం కలిగిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత మిగిలి ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు కి గత ఏడాదిన్నర నుండి స్ట్రోకులు మీద స్ట్రోకులు పొలిటికల్ గా తగులుతూనే ఉన్నాయి.

Ex-Andhra CM Chandrababu Naidu alleges phone tapping; urges PM to order inquiry | India News - Times of India2019 ముందు వరకు ఒక లెక్క జగన్ అధికారంలోకి వచ్చాక మరో లెక్క అన్నట్టుగా బాబు పొలిటికల్ ముఖ చిత్రం మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ పార్టీ పునాదులు కదిలిపోయేలా.. జగన్ వేస్తున్న వ్యూహాలకు పార్టీని కాపాడుకోవడానికి బాబు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలో ఆయన ఎంచుకుంటున్న మార్గాలే ప్రజలకు కొత్త చంద్రబాబు ను పరిచయం చేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో వినబడుతున్న టాక్.

 

జగన్ అధికారంలోకి వచ్చాక అదేపనిగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు చంద్రబాబు. ఎస్పీ స్థాయి అధికారి మొదలుకొని సీఎం కి అదేవిధంగా చీఫ్ సెక్రెటరీ కి లేఖాస్త్రాలు సంధీస్తూనే ఉన్నారు. కారణం దొరికితే చాలు ఎడాపెడా లేఖలు రాసేస్తున్నారు. వీటిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రాసిన లెటర్లే ఎక్కువ. పార్టీ కార్యకర్తలపై దాడులు వరద సాయం విశాఖ గ్యాస్ ప్రమాదానికి సంబంధించిన ఘటన ఇలా ఎటువంటి రాష్ట్రానికి చెందిన సమస్య అయినా సంబంధిత శాఖల పై లెటర్లు రాస్తూ ఇప్పటిదాకా చంద్రబాబు రాజకీయం రాణించడం జరిగింది. ఇదిలా ఉంటే లెటర్లు రాయటం చంద్రబాబుకు పెద్ద కొత్తేమీ కాదు. కానీ గతంలో మాత్రం ఏదో పెద్ద సందర్భం ఉంటేనే బాబు లెటర్ రాసిన ఘటనలు ఉన్నాయి. అయితే దీనంతటికి కారణం కరోనా అనే టాక్ పార్టీలో వస్తుంది. గతంలో చంద్రబాబు ప్రజా సమస్యలపై మీడియా సమావేశాలు కుదిరితే ధర్నాలు చేయడం జరిగింది. అయినాగాని అధికారపార్టీ వైసిపి నుండి స్పందన వచ్చేది కాదు. మరోపక్క చంద్రబాబు చేసే కార్యక్రమాలు ఒక వర్గం మీడియాలో అదేపనిగా చర్చలు జరిగేవి. మరి గత కొంతకాలంగా ఏమైందో ఏమో తెలియదు కానీ చాలా వరకు కరోనా కారణంగా చంద్రబాబు అధికార పార్టీ పై విమర్శలకు అదేవిధంగా తప్పులు బయట పెట్టడానికి లెటర్ ల మార్గాన్ని ఎంచుకున్నట్లు తాజాగా ఏపీ పొలిటికల్ సర్కిల్ లో టాక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి జనాల మధ్య లోకి వెళ్లే అవకాశాలు లేకపోవడంతో ఈ విధంగానే లెటర్ ల ద్వారా ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అత్యవసరమైతే తప్ప జనాల్లోకి బాబు అడుగుపెట్టని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నట్లు పార్టీలో కూడా అంతర్గతంగా వినబడుతున్న టాక్.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!