NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ చ‌రిత్ర‌లోనే ఫ‌స్ట్ టైం చంద్ర‌బాబు ఏం చేశారో చూడండి… దిమ్మ‌తిరిగేలా..!

కొన్ని కొన్ని విష‌యాల‌ను కాద‌న‌లేని ప‌రిస్థితి ఉంటుంది. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల బ‌లం లేకుండా.. వారి మ‌ద్ద‌తు లేకుండా ముందుకు సాగ‌డం ఏ పార్టీకి కూడా సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. ఈ విష‌యం చంద్ర‌బాబు కు కూడా తెలుసు. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. కార్య‌క‌ర్త‌లు దూర‌మ‌య్యే ప‌రిస్థితి నెల‌కొంటుంది. అయిన‌ప్ప టికీ.. చంద్ర‌బాబు సాహ‌సాలు చేశారు. వైసీపీ పైకి చెప్పుకొని మార్పులు చేస్తే..చంద్ర‌బాబు ఎలాంటి స‌మాచారం లీక్ చేయ‌కుండానే గెలుపు గుర్రాల‌కే టికెట్లు ఇచ్చారు.

ఇదొక సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి. గ‌తంలో ఎప్పుడూ.. ఈ రేంజ్‌లో మార్పులు చేయ‌లేదు. పైగా ఉద్ధండులై న నాయ‌కుల‌ను కూడా త‌ప్పించేసి.. యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఒక‌రికి ఇద్ద‌రు పోటీ ప‌డుతున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇద్ద‌రినీ త‌ప్పించి వేరే వారికి అవ‌కాశం ఇచ్చారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇద్ద‌రు బ‌ల‌మైన నేత‌లు టిక్కెట్ల కోసం పోటీ ప‌డుతుంటే ఇద్ద‌రికి వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల్లో అవ‌కాశం ఇచ్చారు.

ఇది ఒక‌ర‌కంగా పార్టీకి మేలు చేస్తుంద ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. కొట్టుకునే వారిని ఎంత కాలం పార్టీలో పెట్టుకుని ముందుకు సాగుతాం అని అనుకున్నారో.. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని భావించారో తెలియదు. మొత్తానికి చంద్ర‌బాబు మార్పులు చేశారు. అయితే.. కొన్ని కొన్ని చోట్ల వివాదాలు రేగాయి. నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కార్య‌క‌ర్త‌లు బ్యాన‌ర్లు చింపేశారు. త‌గ‌ల‌బెట్టారు. ఇవ‌న్నీ ఫార్టీ ఇయర్స్ ఇండ‌స్ట్రీకి తెలియంది ఏమీ కాదు. కానీ, మార్పుల వైపే చంద్ర‌బాబు మొగ్గు చూపారు.

దీని వెనుక ఆయ‌న వ్యూహం బ‌లంగా ఉంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లు ఎంత బ‌లంగా ఉన్నాయో.. ఎంత ట‌ఫ్‌గా ఉంటాయో కూడా క‌ళ్ల‌కు క‌డుతోంది. ఇక్క‌డ రాజీ ప‌డితే.. రేపు మ‌రో ఐదేళ్లు పోరాటాల‌కే ప‌రిమితం కావాల్సి ఉంటుంద‌ని బాబు నిర్ణ‌యించుకుని ఉంటారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్న ప‌రిణామాల‌న్నీ.. టీక‌ప్పులో తుఫాను మాదిరిగానే పోతాయి. మొత్తానికి చంద్ర‌బాబు ఈ క్వేష‌న్లు బాగాన ప‌నిచేస్తాయ‌నే టాక్ అయితే వినిపిస్తోంది.

ఆయ‌న తాజాగా విడుద‌ల చేసిన రెండో జ‌బితాలో మ‌హిళ‌ల‌కు, యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా గోపాలపు రం, కొవ్వూరు వంటి ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న వివాదాల‌కు కూడా త‌న‌దైన శైలిలో ప‌రిష్కారం చూపిం చి.. వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌కుండా చేశారు. ఈ ప‌రిణామాల‌తో ఇప్పుడు త‌మ్ముళ్లు ఆవేద‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా.. మున్ముందు స‌ర్దుకుంటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju