NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu : హై వోల్టేజ్ బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు కి ‘ కమ్మటి ‘ షాక్ తగిలింది .. ఇప్పట్లో కోలుకోవడం ఇంపాజిబుల్ !

Chandrababu : హై వోల్టేజ్ బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు కి ' కమ్మటి ' షాక్ తగిలింది .. ఇప్పట్లో కోలుకోవడం ఇంపాజిబుల్ !

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వ్యవహారాలు నేతల తీసుకుంటున్న నిర్ణయాలు అధికారులు వ్యవహరిస్తున్న తీరు సార్వత్రిక ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల వాతావరణం కంటే పంచాయతీ ఎన్నికల విషయంలో వైసిపి టిడిపి పార్టీ ల మధ్య పరిస్థితి నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికలలో ఏదో విధంగా స్థానాలు గెలిచి ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంది అని నిరూపించడానికి చంద్రబాబు Chandrababu అనేక రీతులుగా తాపత్రయ పడుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇటువంటి కీలక సమయంలో చంద్రబాబు కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా షాక్ బట్టి టీడీపీ కోలుకోవటం ఇంపాజిబుల్ అనే టాక్ వినపడుతుంది.

Chandrababu : High Voltage Breaking News: Chandrababu gets 'Kammati' shock .. Impossible to recover now!
Chandrababu : High Voltage Breaking News: Chandrababu gets ‘Kammati’ shock .. Impossible to recover now!

క్లియర్ కట్ మేటర్ లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఒకానొక సమయంలో టీడీపీకి కంచుకోట అని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయిందో పరిస్థితి మొత్తం తారుమారైంది. ఈ క్రమంలో 2004-0 9 మరియు తర్వాత జరిగిన ఎన్నికలలో ఎప్పుడూ కూడా టిడిపి పార్టీ గెలిచిన సందర్భాలు లేవు. కానీ ఇదే నియోజక వర్గం లో ఉండే కమ్మ సామాజిక నాయక వర్గాలు మాత్రం రాజకీయాన్ని తమ చేతిలో పెట్టుకొని నియోజకవర్గంలో ఎవరు మంత్రి అయిన ఎమ్మెల్యే అయినా వాళ్ళ పెత్తనం లేకుండా తమ పనులు కానించి కుంటూ పోయేవాళ్ళు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో టిడిపి పార్టీ పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉన్నట్లు కనీసం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎవ్వరూ కూడా జిల్లా పార్టీ నేతలకు సహకరించడం లేదని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో ఆ కమ్మటి బ్యాచ్ మొత్తం ఇంటికే పరిమితమైనట్లు ఈ విషయంలో చంద్రబాబు కూడా అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి పార్టీకి సొంత నేతలే దెబ్బ వేస్తున్నట్లు పార్టీలో అంతర్గతంగా వినపడుతున్న టాక్. 

 

 

 

 

 

 

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!