NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు బ్రోకర్, రైతు కాదు అంటున్న మంత్రి..!!

Chandrababu Scam here is full list of

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆలస్యంగా వస్తే స్పీకర్ ని అడగాలి గాని ఇష్టానుసారంగా మాట్లాడటం ఏంటి అంటూ అసెంబ్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేశారు. వ్యవసాయం గురించి మాట్లాడిన చంద్రబాబు అసలు గత కొన్ని రోజుల నుండి హైదరాబాదులో జూమ్ మీటింగులు పెట్టుకుంటే ఇక్కడ సమస్యలు ఎలా తెలుస్తాయి అని అసలు రైతు సమస్యలు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని తెలిపారు.

AP Minister Kodali Nani on stage wise abolishion of liquor ||AP Assembly || Day 6 - YouTubeజగన్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని తెలిపారు. అసలు చంద్రబాబు రైతు కాదని పెద్ద దళారీ అని రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుక్కుని తన హెరిటేజ్ కంపెనీ లో ఎక్కువ కు అమ్ముకుంటాడు అని చంద్రబాబు పెద్ద బ్రోకర్ అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబు రైతుల సమస్యలను అడిగి తెలుసుకోకుండా హైదరాబాదులో కాలం గడిపి.. అసెంబ్లీలో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.

 

అసలు చంద్రబాబు రైతు కాదు పెద్ద బ్రోకర్ … తక్కువ రేటుకు రైతుల దగ్గర కొనుక్కుని హెరిటేజ్ లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు అంటూ వ్యాఖ్యలు చేస్తూ.., ఈ రోజు అసెంబ్లీ నుంచి పెద్ద బ్రోకర్ ని సస్పెండ్ చేసి బయటకు పంపించారు అంటూ కొడాలి నాని పేర్కొన్నారు. కుక్కకి బిస్కెట్ ఎంతో చంద్రబాబునాయుడికి సీఎం సీటు కూడా అంతే అంటూ కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడుకి సీఎం పదవి పిచ్చి దాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకోవాలని తెగ ఆరాట పడతాడు అంటూ కొడాలి నాని భారీ స్థాయిలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదటిరోజు జరిగిన తర్వాత మీడియా సమావేశంలో చంద్రబాబుపై కామెంట్లు చేయడం జరిగింది.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju