NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వ్యూహంలో రివర్స్ గేర్ వేస్తున్న చంద్రబాబు..??

2019 ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుండి నేనే అభివృద్ధి చేశాను, ఐటీ ని తీసుకు వచ్చింది నేనే అంటూ తనని తాను తెగ పొగుడుకుంటూ చంద్రబాబు క్యాంపెయిన్ చేయడం అందరికీ తెలిసిందే. కాని రిజల్ట్ చూసే ఓట్లు ఎక్కడ రాలేదు. అప్పట్లో హలో బాబు కి అనుకూలంగా ఉండే మీడియా కూడా.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జాకీ పైకిలేపి నట్టు కథనాలు మీద కథనాలు కూడా చేసిన.. ప్రజలు తమ తీర్పు ఏంటో స్పష్టంగా ఇచ్చి.. 23 సీట్లతో టిడిపి ని పక్కన కూర్చోబెట్టడం అందరికీ తెలిసిందే.

TDP cheif Chandrababu Naidu blamed for staying in an illegal house | The  Rahnuma Dailyఇదిలా ఉంటే గతంలో అభివృద్ధి పేరుతో ఎన్నికల ప్రచారంలో కి వెళ్లిన చంద్రబాబు తాజాగా అదే వ్యూహంలో రివర్స్ గేర్ అన్నట్టుగా ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ఆయన చేస్తున్న కామెంట్లు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. మేటర్ ఏమిటంటే తాను అభివృద్ధి చేయడం తప్పితే క్షమించాలి అని తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ఒక్క సంక్రాంతి పండుగ సందర్భం మాత్రమేకాక వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి.. తాను అభివృద్ధి చేసినట్టు, కానీ జనాలు ఓట్లు వెయ్య లేదు అన్నట్టు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో చంద్రబాబు ప్రజలలోకి అభివృద్ధి జపాన్ని బలంగా తీసుకెళ్లాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తిరుపతి ఉప ఎన్నికలలో కూడా ఇదే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తారేమో అని భావిస్తున్నారు విశ్లేషకులు. మరోపక్క బాబుకి నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఉంటే.. తన వర్గం ఉన్న అమరావతి ప్రాంతంలో మాత్రమే కాక ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగాలని వైసిపి తీసుకొచ్చిన మూడు రాజధానులు నిర్ణయానికి ఎందుకు అడ్డుపడుతున్నారని.. ఆయన చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మద్దతు దారులు కౌంటర్లు వేస్తున్నారు. అసలు చంద్రబాబు హయాంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది అని ప్రశ్నిస్తున్నారు. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయి అని కూడా నిలదీస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక చాలావరకు ఉద్యోగాలు వచ్చాయని.. అభివృద్ధి కూడా జరుగుతోంది అని పేర్కొంటున్నారు. అందువల్లే దేశవ్యాప్తంగా పేరు గాంచిన సర్వే సంస్థలు చేస్తున్న సర్వేలలో టాప్ ఫైవ్ లో సీఎం జగన్ ఉంటున్నారని స్పష్టం చేస్తున్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!