కుప్పం: టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయనకు 29 వేల వోట్ల మెజారిటీ వచ్చింది. 2014 ఎన్నికలలో వచ్చిన మెజారిటీతో పోల్చుకుంటే ఈసారి చాలా తగ్గినట్లు లెక్క. ఆ ఎన్నికలలో ఆయనకు వైసిపి అభ్యర్ధి కె.చంద్రమౌళిపై 47,121 వోట్ల ఆధిక్యత వచ్చింది.
Advertisements
చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లలో కుప్పం ఒక్కచోటే టిడిపికి గెలుపు లభించేట్లు కనబడుతోంది. మిగతా 13 స్థానాలలోనూ వైసిపి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా గుంటూరు జిల్లా మంగళగిరిలో వెనుకంజలో ఉన్నారు.
Advertisements
Advertisements
Iliana: సౌత్ ఇండస్ట్రీ పై కాంట్రవర్సీ కామెంట్లు చేసిన గోవా బ్యూటీ ఇలియానా..!!