NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పై మరీ దిగజారిపోయిన చంద్రబాబు వ్యాఖ్యలు..!!

AP Political News: Gassip Internal Facts

40 ఏళ్ల రాజకీయ అనుభవం పైగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తాజాగా తన కంటే చిన్నవాడైన జగన్ ని ఎదుర్కోవడం కోసం చేస్తున్న వ్యాఖ్యలు ఆయన నీ నవ్వుల పాలు చేస్తున్నట్టు ఏపీ పాలిటిక్స్ లో టాక్. ఏనాడు లేని విధంగా మత రాజకీయాలకు తెర లేపుతూ.. లేటెస్ట్ గా హిందుత్వ ఎజెండాతో జగన్ ని టార్గెట్ చేస్తూ బాబు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సొంత పార్టీలోనే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నసంగతి తెలిసిందే.

YS Jagan takes a dig at Chandrababu ruleఇటువంటి తరుణంలో తాజాగా చంద్రబాబు మరోసారి జగన్ ని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు రాజకీయాలకి నిదర్శనమని చాలామంది చెప్పుకొస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా వివిధ సామాజిక వర్గాలకు జగన్ ని దోషిగా చూపించడానికి ఏదో లోపం ఎత్తి చూపాలన్న తపన బాబులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పుకొస్తున్నారు.

 

విషయంలోకి వెళితే పులివెందుల నియోజకవర్గంలో హత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబాన్ని ఏ మాత్రం పలకరించకుండా.. అదే నియోజకవర్గంలో అబ్దుల్ సలామ్ బంధువులను గెస్ట్ హౌస్ కు పిలపించుకొని జగన్ పరామర్శించడం దారుణమని చంద్రబాబు విమర్శించారు. ఇదే తరుణంలో తిరుపతి నియోజకవర్గంలో సొంత పార్టీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణిస్తే.. ఆయన కుటుంబాన్ని సీఎం కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారని.. అదే ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి చనిపోతే.. ముఖ్యమంత్రి వారి ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారని తెలిపారు. అసలు ముఖ్యమంత్రికి ఉండాల్సిన సామాజిక న్యాయం ఇదేనా అని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలు విని చాలా మంది మతాలతో అదేవిధంగా కుదిరితే కులాలతో ఏదో రీతిలో జగన్ ని జనాల ముందు  తక్కువగా చూపించడానికి మరీ చిల్లర రాజకీయ నేతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని తాజాగా ఆయన చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో విమర్శలు వినబడుతున్నాయి. పాలసీ పరంగా కాకుండా చంద్రబాబు మరీ దిగజారిపోయి ఈ రీతిలో విమర్శించటం బట్టి చూస్తే జగన్ ని ఎదుర్కొనలేక పోతున్నట్లు వైసీపీ పార్టీకి సపోర్ట్ గా ఉన్న వాళ్ళు అంటున్నారు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?