NewsOrbit
న్యూస్ హెల్త్

Teenage: టీనేజ్ లోకి అడుగుపెడుతున్న పిల్లలలో వచ్చే శారీరక, మానసిక మార్పులు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలిసిన విషయాలు!!

Teenage: టీనేజ్ లోకి అడుగుపెడుతున్న పిల్లలలో వచ్చే శారీరక, మానసిక మార్పులు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలిసిన విషయాలు!!

Teenage: యుక్తవయసు Teenage లో వచ్చే శారీరక మార్పులు సహజం గా  10 సంవత్సరముల నుంచి మొదలవుతాయి . ఈ మార్పులు 12 నుంచి -14 సంవత్సరాల వయసులో వేగంగా జరుగుతాయి. వీటి కారణం గానే చాలా మందిలో  కొత్త కొత్త ఆలోచనలు మొదలవుతాయి. దేని కైనా త్వరగా ఆకర్షించబడే వయసు అది అనే చెప్పాలి. దానిని నియంత్రణ లో ఉంచాలన్నా కష్టమే అవుతుంది.  అసలు  యుక్తవయస్సు అబ్బాయిలకు వచ్చే శారీరక, మానసిక మార్పులేంటోతెలుసుకుందాం .1. జుట్టు పెరగడం ప్రారంభమవుతుంది.

Changes appear in teenage
Changes appear in teenage

పురుషాంగం, వృషణాల పరిమాణం పెరిగుతుంది. చంకలలో, జనానాంగాల వద్ద రోమాలు పెరుగుతాయి.
మగ పిల్లల  స్వరం లో మార్పులు వస్తాయి. అనగా స్వరం మరింత లోతుగా మారుతుంది. ప్రారంభంలో పిల్లవాడి  గొంతు సరిగ్గా లేనప్పటికీ, తర్వాత క్రమం లో  పిల్లాడు  బిగ్గరగా, స్పష్టంగా మాట్లాడటం గమనించ వచ్చు .

ముఖంపై, ఇతర భాగాల్లో మొటిమలు వస్తుంటాయి .

నెమ్మదిగా మీసాలు గడ్డంపెరగడం తో  పాటు ఎత్తు పెరగడం మొదలవుతుంది. మగ పిల్లలు  సగటున 7- నుంచి 8 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతారు. దీనితో పాటు వారి శరీర ఖండరాలు మరింత దృఢంగా తయారవుతాయి.

శరీరంలో లైంగిక మైన మార్పులు వస్తాయి. యుక్తవయసు కు రాగానే శృంగార పరమైన కోరికలు కలగడం, శృంగారానికి సంబందించిన  కలలు రావడం, నిద్ర లోనే వీర్యం స్ఖలనం వంటివి జరుగుతుంటాయి.
నాలుగైదు సంవత్సరముల యుక్తవయస్సు తరువాత, అంటే 18 సంవత్సరాల వయస్సులో వారి జననాంగాలు పెద్దవారిలాగా కనిపిస్తాయి. జననాంగాల వద్ద ఏర్పడే రోమాలు లోపలి తొడలకు కూడా వ్యాపిస్తాయి. ముఖం పై ఏర్పడే గడ్డం, ముఖం దిగువ భాగం వరకు వస్తుంది.
యుక్తవయసులో వచ్చే మానసిక మార్పులు గురించి తెలుసుకుందాం!!

యక్తవయసుకు రాగానే అబ్బాయిల్లో కేవలం శారీరకం గానే కాకుండా మానసికం గా కూడా అనేక మార్పులుసంభవిస్తాయి. వీటి పై తల్లిదండ్రులు కు కూడా  సరైన అవగాహన ఉండాలి. ఈ వయసు లో వచ్చే శారీరక మార్పులు వారి పిల్లల మానసిక స్థితి మారడానికి కూడా కారణమవుతాయిఅని  తల్లిదండ్రులు తెలుసుకోవడం చాలాఅవసరం.  యుక్త వయసు లోని అబ్బాయి లు సహజం గా ఆత్మనూన్యతా భావానికి నిరాశ , ఆందోళన, కోపం, చిరాకు వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు లోనవుతుంటారు. అయితే, మీ పిల్లల్లో ఇటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే మాత్రం మానసిక నిపుణుల ను కలిసి సలహాలు ,సూచనలు  పాటించడం మేలు.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju