NewsOrbit
న్యూస్ సినిమా

Icon : ఐకాన్ స్క్రిప్ట్ లో మార్పులు..పాన్ రేంజ్ లో ప్లాన్

Icon : అల్లు అర్జున్ ఐకాన్ అనే సినిమా కమిటయిన సంగతి తెలిసిందే. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత ఐకాన్ చేయాల్సింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో అల్లు అర్జున్ ఐకాన్ సినిమా చేయకుండా ఆగాడు. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ కాకపోయినా అంతటి విజయాన్ని అందుకుంది. దాంతో నెక్స్ట్ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో ఉండాలని పుష్ప సినిమాను కమిటయ్యాడు. సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

changes in icon script... planning in pan range
changes in icon script planning in pan range

వెబ్ సిరీస్ కోసం రాసుకున్న కథనే సుకుమార్ పాన్ ఇండియన్ లెవల్ లో పుష్పగా మార్చాడు. దానికి అల్లు అర్జున్ మేకోవర్ పెద్ద ప్లస్ అయ్యేలా మార్చాడు. ఇంట్రడ్యూసింగ్ వీడియోను రిలీజ్ చేసిన సుకుమార్ షాకిస్తూ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా ప్రకటించాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనగానే మెగా అభిమానులతో ఆటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ గా విపరీతమైన క్రేజ్ దక్కుతుందని అందరు ఫిక్సైపోయారు. దాంతో ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్ రెడీ అవుతున్నారు.

Icon : పాన్ ఇండియన్ స్థాయిలో స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేస్తున్నట్టు సమాచారం.

బోయపాటి శ్రీను, ప్రశాంత్ నీల్, తమిళ దర్శకులు లోకేష్ కనగ్ రాజ్, హెచ్.వినోద్, కార్తీక్ సుబ్బరాజ్, విక్రం కె కుమార్ ..ఇలా చాలామంది కథలను పాన్ ఇండియన్ స్థాయిలో సిద్ద చేసుకొని రెడీగా ఉన్నారట. అయితే ఇంతక ముందు చేయలనుకొని ఆగిపోయిన ఐకాన్ మళ్ళీ కదిలిందని చెప్పుకుంటున్నారు. దర్శకుడు వేణు శ్రీరాం ఐకాన్ కథను మళ్ళీ డెవలప్ చేస్తున్నాడట. పాన్ ఇండియన్ స్థాయిలో స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో వేణు శ్రీరాం స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు.

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu