NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Ganguly-Chappell: ద్రవిడ్ లో గెలుపు తపన.. గంగూలిలో స్వార్ధం ఉన్నాయి: చాపెల్

chappell about ganguly and dravid

Ganguly-Chappell: సౌరభ్ గంగూలి-గ్రెగ్ చాపెల్ Ganguly-Chappell వివాదం గురించి సగటు క్రికెట్ అభిమాని మర్చిపోలేరు. ఇండియా క్రికెట్ చరిత్రలో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం తర్వాత అంతటి వివాదాస్పదైన అంశం చాపెల్ కోచ్ గా ఉన్న రెండేళ్ల కాలం 2005-07 మధ్య కాలమే. ఇప్పుడు ఈ వివాదంపై గ్రెగ్ చాపెల్ మరోసారి స్పందించాడు. ‘గంగూలి వల్లే టీమిండియా వైఫల్యాల బాట పట్టింది. టీమ్ విజయం గురించి కాకుండా తన కెప్టెన్సీ, సెంచరీల గురించి ఆలోచించేవాడు. ద్రవిడ్ ఉత్తమ ఆటగాడని.. తెలివైన కెప్టెన్. కానీ.. టీమ్ సభ్యులు సహకరించ లేదు. అందుకే 2007 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో తొలి రౌంలోనే ఓడి వెనుదిరిగింది’.

chappell about ganguly and dravid
chappell about ganguly and dravid

‘అలా జరిగింది కాబట్టే టీమ్ అంతా సరిగా ఆడకపోతే తమవరకూ వస్తుందని భయపడ్డారు. భారత్ గెలవాలనే తపన ద్రవిడ్ లో ఉన్నంతగా గంగూలీలో ఉండేది కాదు. భారత్ ను ప్రపంచంలో అత్యుత్తమ జట్టుగా నిలపాలని తాపత్రయపడేవాడు. కొందరు సీనియర్లు సహకరించలేదు. వారి కెరీర్లు చివరి దశలో ఉన్నాయి. గంగూలిని టీమ్ నుంచి తప్పించడం సరైందే. అతను మళ్లీ టీమ్ లోకి వచ్చాక వాళ్లకి ధైర్యం వచ్చింది. నా నిర్ణయాలు వివాదాస్పదంగా మారినా.. టర్మ్ పూర్తయ్యాక మళ్లీ కోచ్ గా ఉండమని బీసీసీఐ కోరింది. కానీ.. ఆ టెన్షన్ భరించలేనని చెప్పి ఆఫర్ తిరస్కరించాను’ అని ఓ స్పోర్ట్స్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

 

గంగూలీ కెప్టెన్సీలో సచిన్, గంగూలి, ద్రవిడ్, సెహ్వాగ్, లక్ష్మణ్, ధోనీ, ఇర్ఫాన్ పఠాన్, జహీర్, హర్భజన్.. లతో టీమ్ పటిష్టంగా ఉంది. కొత్త కోచ్ ను తీసుకునే క్రమంలో బీసీసీఐ డేవ్ వాట్ మోర్, గ్రెగ్ చాపెల్ ను ఆప్షన్ గా పెట్టింది. గంగూలి చాపెల్ వైపు మొగ్గు చూపాడు. కానీ.. గంగూలీ ఆధిపత్యానికే గండి కొట్టాడు చాపెల్. టీమిండియాలో పెను మార్పులు వచ్చాయి. చాపెల్ వద్దు గంగూలీ.. అని స్టీవ్ వా అప్పట్లో చెప్పినా గంగూలి వినలేదు. టాప్ బౌలర్ గా ఉన్న ఇర్ఫాన్ ను వన్ డౌన్ లో దింపి రాణించేలా చేసినా.. అతడి బౌలింగ్ పై దెబ్బపడి భారత్ విజయావకాశాలపై దెబ్బ పడింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ విషయాలు వైరల్ అయ్యాయి.

 

 

 

 

author avatar
Muraliak

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N