NewsOrbit
న్యూస్

Mrugasira Arudra: మృగశిర,ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాల లో పుట్టిన వారి  లక్షణాలు   ఈ విధంగా ఉంటాయి!!

Mrugasira Arudra: మృగశిర నక్షత్ర మొదటి  పాదం రవి కి చెందినది. స్దూల ఖాయం  కలిగి ఉంటారు.శత్రువుల మీద  విజయం పొందువారు , డబ్బున్నవారు, శక్తికి  మించిన పనులను నెత్తిన వేసుకొనేవారు గా  ఉంటారు. మృగశిర నక్షత్రం రెండవ  పాదం బుధుడికి చెందినది . వీరు యజ్ఞ యాగాదులు చేస్తారు ,

అన్నింటా  భాగ్యవంతులు గా , చక్కని  వాక్ శుద్ధి తో ఉంటారు.మృగశిర నక్షత్రం  మూడోవ  పాదం శుక్రుడి కి చెందినది. వీరు ఉదార స్వభావం తో ఉంటారు.  దేనికైనా సిద్ధపడేవారు  మనస్తత్వం, చక్కని ముఖ వర్చస్సు కలిగినవారుగా , మంచి పనులు  చేసేవారుగా, చక్కని శౌర్యవంతులు గా ఉంటారు. మృగశిర నక్షత్రం నాల్గవ  పాదం కుజుడి కి చెందినది. వీరు కామత్వం కలవారు, తలపైన దెబ్బ తగిలినవారు గాను, ఇతరుల పట్ల   ద్వేష భావము కలవారిగా ఉంటారు.

Mrugasira Arudra: ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలలో పుట్టినవారు

ఆరుద్ర నక్షత్రం యొక్క  మొదటి  పాదం గురువు కి చెందినది. గుణవంతుడు, పెద్దలన్నా  భక్తి భావము , ప్రశాంతమైన ముఖం, దయాకలిగిన స్వభావం  తో , చక్కని నేర్పరులుగా   ఉంటారు.ఆరుద్ర నక్షత్ర రెండవ  పాదం శని కి చెందినది.వీరు  కలహా ప్రియులు, చోర విధ్య  ప్రావీణ్యులు, దాహార్తి ఎక్కువగా  కలిగినవారు.  హీనమైన కంట  స్వరం  తో ఉంటారు.ఆరుద్ర నక్షత్ర మూడోవ  పాదం కూడా  శని కి చెందినదే. శుచి శుభ్రత ఉండనివారు, చెడ్డ  ఆలోచనల తో ఉండేవారు   , స్ధిరమైనటువంటి  సంపాదన లేనివారు.మంత్ర తంత్రాలతో భయానికి గురిచేసేవారు అగును.ఆరుద్ర నక్షత్ర నాల్గవ  పాదం గురువుకి చెందినది. వీరు ధర్మాన్ని పాటించేవారు, మంచి  ఆచార వ్యవహారాలు అనుసరించేవారు  గౌరవ మర్యాదలు బాగా తెలిసిన వారై ఉంటారు.

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju