NewsOrbit
దైవం న్యూస్

Swathi Vishaka Nakshatra: స్వాతి,విశాఖ నక్షత్ర  నాలుగు పాదాలలో పుట్టిన వారి  లక్షణాలు   ఈ విధం గా ఉంటాయి!!

Swathi Vishaka Nakshatra: స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు
స్వాతి నక్షత్ర  మొదటి పాదం గురువుకి చెందినది.   ఎప్పుడు అతిగా మాట్లాడుతూనే ఉండడం వీరి లక్షణం. సూక్ష్మ పరిశీలన, జ్ఞానం  తో ను  ఉంటారు.  స్వాతి నక్షత్ ( Swathi Nakshatra ) ర రెండొవ పాదం శని కి చెందినది.   చెడ్డపేరు తెచ్చుకుంటారు. దొంగలుగా, వ్యసనపరులుగా  ఉంటారు. కానీ ఎవరైనా సాయం  చేస్తే మాత్రం వారిని  మరిచిపోరు.స్వాతి  మూడోవ  పాదం శనిది.   మూర్ఖులుగా ,   కోపం ఎక్కువగా ఉండువారు,  ఖర్చులు  బాగా పెడుతుంటారు. స్వాతి  నాల్గొవ పాదం గురువు కి చెందినది. వీరు కోపిష్ఠులు అయినా   జనాభిమానం కలిగి ఉంటారు. గురుభక్తి  ఉండడం తో పాటు.. ధనికులుగా ఉంటారు.

Swathi Vishaka Nakshatra: విశాఖ నక్షత్ర నాలుగు పాదాలు

విశాఖ నక్షత్ర  (Vishaka Nakshatra ) మొదటి పాదం కుజుడి కి చెందినది. పలుచటి ఛాతీ  ఉన్న శరీరం.   కన్నులు  ఎర్రగా ఉంటాయి.చాలా  ధనం ఉన్నవారిగా ఉంటారు. విశాఖ  రెండొవ  పాదం శుక్రుడి కి చెందినది. వీరు రూప వంతులు,  సౌందర్యం తో ఉండడమే కాకుండా అందమైన భార్య నికూడా కలిగి ఉంటారు.  సౌఖ్యవంతులు గా చెప్పబడ్డారు.  వినికిడి లోపం  ఉంటుంది. ఏదైనా  న్యాయ పరంగా సంపాదింకునేవాళ్ళుగా ఉంటారు.విశాఖ  మూడోవ పాదం  బుధుడి కి చెందినది.  వీరు  మంచి చెడు  యందు  విచక్షణ  తో ఉంటారు.  మంచి నేర్పరులు గా ఉంటారు. దాన  గుణం కలిగి  ఉంటారు. కంటి చూపును పోగొట్టుకోవడం లేదా ఏదైనా  లోపం గాని  ఉండవచ్చు. విశాఖ నక్షత్రంనాల్గొవ  పాదం చంద్రుడి కి చెందినది.   ఆడవారిని  ఆకర్షించువాడు,దృష్టి లోపంఉన్నవారు ,ధన సంపాదన  మీద ఎక్కువ  ఆసక్తి  కలవారిగా ఉండు ను.

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk