NewsOrbit
దైవం న్యూస్

Mula Purvashada: మూల,పూర్వాషాడ నక్షత్ర  నాలుగు పాదాలు  పుట్టిన వారి  లక్షణాలు   ఈ విధం గా ఉంటాయి!!

Mula Purvashada: మూల నక్షత్ర నాలుగు పాదాలు
మూల నక్షత్ర మొదటి పాదం కుజుడి (Kujudu )  కి చెందినది. వీరు తండ్రి సహకారం లేనటువంటి వారు, వ్యాధిగ్రస్తులుగా  చెప్పబడుతున్నారు.  ధరిద్రులు  అగుదురు. మూల నక్షత్ర  రెండొవ  పాదం శుక్రుడి కి చెందినది.  వీరికి మాతృసౌఖ్యం  ఉండదు.  దయా హృదయం కలిగినవారు, క్షీరాన్నం మరియు బెల్లం అన్న ఇష్టం కలవారు. వాహన సౌఖ్యం ఉన్నవారు..భోగాలను అనుభవించేవారిగా ఉంటారు.

మూల నక్షత్ర  ( Mula Nakshatra ) మూడోవ  పాదం బుధుడి కి చెందినది.  వీరు ధనవంతులు, బాగా ఖర్చు చేసే మనసున్న వారీగా ఉంటారు.  మంచి సంభాషణాపరులు గా చెప్పవచ్చు. , మంచి విద్యావంతులు, జ్యోతిష్య శాస్త్ర  విద్య తెలిసిన  వారు , ఎదుటి వారు ఏది చెబితే  వింటారో   దాన్ని  చెప్పగలిగిన   సామర్ధ్యం ఉన్నవారుగా చెప్పుకోవచ్చు.


మూల నక్షత్ర  నాల్గొవ పాదం   చంద్రుడి కి చెందినది.  . ఈ  జాతకం వారు  ప్రభుత్వ ఉద్యోగులుగా మరియు సేనాపతులుగా , పరోపకారులుగా , కామత్వం కలవారుగా , రోగ సూచనలు కలవారు,  స్త్రీ  కంఠ స్వరం కలవారుగా చెప్పబడుతున్నారు. మెత్తగా మాట్లాడేవారు, లౌకికం  తెలిసినవారుగా చెప్పబడుతున్నారు.

Mula Purvashada: పూర్వాషాడ నక్షత్ర  నాలుగు పాదాలు

పూర్వాషాడ నక్షత్ర మొదటి  పాదం రవి కి చెందినది. సౌఖ్యత  అనేది లేనివారు,  ఎర్రని కన్నులున్నవారు   శక్తి సామర్ధ్యాలు  కలిగినవారుగా చెప్పబడుతున్నారు.
పూర్వాషాడ  రెండొవ  పాదం బుధుడి కి చెందినది.  వీరు  పెద్ద పొట్ట  తో  ఉంటారు. ఎప్పుడు చూసిన  మాట్లాడుతూనే ఉంటారు.  మాటలు మృదువుగానే ఉంటాయి. ఎదుటి  వ్యక్తులలోని  మంచి గుణాలను వెంటనే  పసిగడతారు.

పూర్వాషాడ  మూడోవ  పాదం శుక్రుడి కి చెందినది. వీరు ఎప్పుడు   శుభ్రం గా  ఉంటారు. దయా హృదయం తో ఉంటారు. భాగ్యవంతులుగా , చపలచిత్తం  ఉన్నవారిగా చెప్పబడుతున్నారు.
పూర్వాషాడ నాల్గొవ  పాదం కుజుడి కి చెందినది.  పండితుల మీద ద్వేషం తో ఉంటారు. ఉగ్ర స్వభావం  కలిగినవారు, పాపకార్యాలు  చేసేవారు,   అబద్దాలు చెప్పడం వీరి  స్వభావంగా ఉంటుంది అని చెప్పవచ్చు.

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N