NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Ram Charan: డబల్ రోల్ చేయబోతున్న రామ్ చరణ్..??

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..”RRR” నుండి స్టార్ట్ చేసి కీలకమైన డైరెక్టర్లను లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తూనే మరో పక్క కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి మెయిన్ హీరోగా చిత్రీకరణ జరుపుకున్న “ఆచార్య” లో మెయిన్ పాత్ర దాదాపు 40 నిమిషాల పాత్ర చరణ్ చేయడం జరిగింది. ఈ రెండు సినిమాల షూటింగులు దాదాపు పూర్తి అయిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా దిల్ రాజు బ్యానర్లో సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. చరణ్ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

Ram Charan and producer Dil Raju meet director Shankar for 'RC15' | The  News Minute

మొదటి నుండి ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. “ఒకే ఒక్కడు” సినిమాకి సీక్వెల్ అని.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ని లేదా చిరంజీవిని తీసుకునే అవకాశం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో చరణ్ డబుల్ రోల్ చేస్తున్నారట. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో హీరోయిన్ కోసం.. బాలీవుడ్ బామ్మ లను తీసుకునే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు సమాచారం.

Read More: Ram Charan: రామ్ చరణ్ ను ఫిదా చేసిన అభిమానులు..!! అంతగా ఏం చేశారంటే..!!

స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తికాగా నటీనటులను సెలెక్ట్ చేసుకునే పనిలో శంకర్ ఉన్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా కోసం.. చరణ్ చేసే రెండు పాత్రలు సినిమాకే హైలెట్గా ఉంటాయని ఒక పాత్ర పూర్తిగా.. చరణ్ లో ఉండే కొత్త నటుడిని తీసుకొచ్చే రీతిలో శంకర్ డిజైన్ చేసినట్లు తమిళ మీడియా వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సౌత్ ఇండియా అతిపెద్ద డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తుండటంతో మెగా అభిమానులు ఈ ప్రాజెక్టు పై అంచనాలు బీభత్సంగా పెట్టుకున్నారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!