NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆ నవ్వుకి మరణం లేదు.., స్మరణమే..! చార్లీ చాప్లిన్ వర్ధంతి నేడు..!!

ఇప్పటి వెండితెరపై ఆయనే మీ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పలేదు.. సిక్స్ ప్యాక్ బాడీతో ఫైట్స్ చేయలేదు.. అదిరిపోయే డాన్సులు కూడా చేయలేదు.. కానీ ఆయన కేవలం తన హావభావాలతో, చిలిపి చేష్టలతో, ప్రేక్షకులకు కితకితలు పెట్టి కడుపుబ్బా నవ్వించాడు.. నవ్వుతూ శాశ్వత చిరునామా ఆయన.. హాస్యానికి రూపం ఆయన .. చేతిలో కర్ర, చిరిగిన నోటు, తలపై టోపీతో ప్రత్యేకమైన నడక..ఇప్పుడు గుర్తొచ్చిందా అతనెవరో.. ఆతనే చార్లీ చాప్లిన్..! ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న హాస్యనటుడు చార్లీ చాప్లిన్ వర్ధంతి ఈరోజు.. ఆయన గురించి ప్రత్యేక కథనం..! మీకోసం..!

 

 

ఆయన గెటప్ తో వస్తే సినిమా టికెట్స్ ఫ్రీ..!

 

విశ్వ ఖ్యాతిని సంపాదించుకున్న చార్లీ చాప్లిన్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా అనేక సినిమాలు చేశారు. 1921లో చార్లీ చాప్లిన్ తీసిన ది ఐడిల్ క్లాస్ అనే సినిమా రిలీజ్ అయింది. వాషింగ్టన్లోని లిబర్టీ అనే థియేటర్ యజమాని ఈ సినిమాకు చార్లీ చాప్లిన్ గెటప్తో వస్తే సినిమా టికెట్స్ ఫ్రీ అని ప్రకటించారు.. దీంతో చిన్న పిల్లలు, పెద్దలతో సహా అందరూ చాప్లిన్ గెటప్ తో సినిమా కు హాజరు కావడం విశేషం.

 

“చార్లీ సర్కిల్”

అజయ్ సుఖుమల్ ఆస్వానీ.. ఆయుర్వేద వైద్యుడు. ఈయన హస్తవాసి తో పాటు హాస్యం వాసిగల వైద్యుడి గానే కాకుండా చార్లీ చాప్లిన్ అభిమానిగా ఎనలేని గుర్తింపు పొందాడు.. గుజరాత్ లోని ఆది పూర్ పట్టణంలో ఆయన క్లీనిక్ నిండా చార్లీ చాప్లిన్ పోస్టర్లు ,బొమ్మలు ,సినిమా డివిడి లు ఉంటాయి . తన దగ్గరకు వచ్చిన రోగులను నవ్వుతూ పలకరిస్తూ ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటాడు. వీటితో పాటు ఓ రెండు చార్లీచాప్లిన్ నటించిన సినిమాల డీవీడీలు ఇచ్చి చూడమని చెబుతుంటాడు..

 

 

 

ఈయన “చార్లీ సర్కిల్” అనే సంస్థను 1973లో స్థాపించిన ఈ సంస్థ కు ఇప్పటివరకు 400 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16న ఆయన జయంతి వేడుకలు ఘనంగా చేయడమే కాకుండా, ఈ సర్కిల్లోని సభ్యులంతా ఆరోజు చార్లీ చాప్లిన్ వేషధారణతో మెరిసిపోతారు. 4 సంవత్సరాల క్రితం “చార్లీ ఫౌండేషన్” స్థాపించి దానిద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా “చార్లీ చాప్లిన్ భవన్” ను ఏర్పాటు చేసి ఆయనకు సంబంధించిన పలు విశేషాలు అందులో పొందుపరిచారు.

author avatar
bharani jella

Related posts

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!