NewsOrbit
న్యూస్ హెల్త్

Chewing: అన్నం బాగా నమిలి తినకపోతే  ఏమి జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుసుకోండి!!

Chewing: అన్నం బాగా నమిలి తినకపోతే  ఏమి జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుసుకోండి!!

Chewing: ప్రస్తుత తీరిక లేని  జీవన విధానంలో మనందరం ఉరుకులు పరుగుల జీవించక తప్పడం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ బిజీ జీవితం లో కొంతమందికి ఆహారంChewing తీసుకునేందుకు కూడా సమయం దొరకట్లేదు అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. సరయిన  తిండి కూడా తినని సంపాదన ఎందుకు ఒక్కసారి ఆలోచించండి … ఇక మిగిలిన వారు తీసుకునే ఆహారాన్ని హడావుడిగా తినేస్తుంటారు.

Chew food slowly Chewing
Chew food slowly Chewing

ఇలా హడావుడిగా ఆహారం అస్సలు తినకూడదు అని   ఆహారాన్ని బాగా  నమిలి మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. ఆహారం  ఇలా నమిలి తినడం ద్వారా బరువు తగ్గడం తో పాటు  జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. దగ్గర దగ్గర గా  15 నిమిషాల పాటు లేదా నలభై సార్లు ఆహారాన్ని మెల్లగా నమిలి తినడం వలన  12 శాతం వరకు  బరువు తగ్గ గలరని అధ్యయనంలోతేలింది. ఇంకా 90 నిమిషాల పాటు ఆహారాన్ని నమిలి తింటే,  ఊబకాయం వంటి సమస్యలను అడ్డుకోవచ్చని ఆ స్టడీలో తేలిందిబయటపడింది.

కాబట్టి  ఆహారాన్ని బాగా నమిలి తినడం అనేది చాలమంచి పద్దతి. ఇలా నమలడం వల్ల నోటిలోని లాలాజల గ్రంథులు కూడా లాలాజలాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి.శరీరంలోని ఆమ్లాన్ని తగ్గించే గుణం  ఈ లాలాజలానికి ఉంటుంది. ఆహారాన్ని బాగా నమిలి రుచిని ఆస్వాదిస్తూ తినడం మంచిది.హడావుడిగా  తినే వారికి  ఎంత తిన్నా కడుపు నిండిన భావన కలగదు ఎందుకంటే మన కడుపు ఖాళీగా ఉందా లేదా కడుపు నిండిందా….వంటి విషయాల్ని  మన మెదడుకు చేరవేయడానికి మన శరీరంలో ఒక ‘వ్యవస్థ ఉంటుంది .

ఆ సమాచారం మెదడుకు చేరవేయడానికి ఆ వ్యవస్థకు దాదాపు 20 నిముషాల సమయం అవసరమవుతుంది. కొందరు ఆలోపు భోజనం ముగించేస్తారు. ఇలా జరగడం వలన  గబా గబా తినే వారిలో ఈ ప్రక్రియ అంతా అస్తవ్యస్తం అయి కడుపు నిండిందా లేదా అన్న విషయం మెదడుకు సరైన సమాచారం అందక ఇంకా తినేస్తు ఉంటారు. కావలసిన దానికన్నా ఎక్కువ తినడం వలన ,ఖచ్చితంగా ఊబకాయం బారిన పడతారు. అందుకే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం  పిల్లలకు కూడా అలవాటు చేయడం మంచిది.

 

 

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!