Non Veg: చికెన్, మటన్, ఫిష్ ఇతర  మాంసాలని  ఫ్రిడ్జ్ లో  దాచి తింటున్నారా??

Share

Non Veg: షుగర్  శాతం
గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే   బేక్  చేసిన కొన్ని  ఆహారాలను తినడం  మానేయాలి.   కుకీలు, కేక్స్, పాస్ట్రీలు ఇవన్నీ బేక్ చేసేవే. వీటిలో ఉండే షుగర్  శాతం  వల్ల,  కొవ్వులు  వల్ల గుండెకు కొవ్వు (Fat ) చేరుతుంది.   వీటిని ఎక్కువగా  తినడం వలన గుండె పోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

Non Veg:  ప్రమాదాన్ని తీసుకువస్తాయి

ఇంకా షుగర్, సాల్ట్  వాడి  తయారు చేసిన సలాడ్స్ కు కూడా  దూరంగా   ఉండడం మంచిది. అదే  కూరగాయలు, ఆకుకూరలు వాడి   చేసిన సలాడ్స్ అయితే  ఎలాంటి సమస్య ఉండదు. షుగర్, ఉప్పుతో తయారు చేసిన సలాడ్స్   వలన  బీపీ( Blood Pressure )  పెరగడంతో పాటు.. అనవసరమైన కొవ్వు ఒంట్లో  చేరుతుంది. అలాగే సెరీల్స్ ను కూడా తినడం తగ్గించాలి. బార్లీ ,గోధుమ ,ఓట్స్ వంటి సెరీల్స్ ను చాలామంది బ్రేక్ ఫాస్ట్ గా  తీసుకుంటుంటారు. వీటిలో కూడా  షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటికి కూడా  వీలైనంతవరకు    దూరంగా ఉండాలి.పొటాటో చిప్స్, బనానా చిప్స్,   నూనె లో బాగా వేయించిన అన్ని రకాల చిప్స్, ఇతర పదార్థాలకు కూడా దూరంగా  ఉండాలి. ఫాస్ట్ ఫుడ్  ను అసలు తీసుకోకుండా ఉండడం తో పాటు  చైనీస్ ఫాస్ట్ ఫుడ్ లో లభించే నూడుల్స్  ,ఫ్రైడ్ రైస్ , వేటిని  తినకూడదు . అవి చాలా  చాలా ప్రమాదం తెచ్చిపెడతాయి. గుండెకు  అవి ప్రమాదాన్ని తీసుకువస్తాయి.  పిజ్జాలు , బర్గర్లు ,ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ వంటి  వాటికి  కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డీప్ ఫ్రై చేసిన పదార్థాలను వేటిని కూడా తినకూడదు.

ఎక్కువ రోజులు నిల్వ

మనలో కొంత మంది చికెన్, మటన్, ఫిష్ ఇతర  మాంసాలని  ఫ్రిడ్జ్ లో దాచుకొని తింటుంటారు. ఇలా చేయకపోవడమే మంచిది.  అసలు ఫ్రిడ్జ్ లో దాచుకొని..  ఎక్కువ రోజులు నిల్వ   చేసిన  మాంసాహారాన్ని వండుకొని  తినడం  అనేది ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది.  కాబట్టి తాజాగా  ఉన్న  మాంసాన్ని మాత్రమే  తినేలా చూసుకోవాలి. అలా.. ఫ్రీజ్ లో దాచి ఉంచిన  మాంసాన్ని తింటే…   గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా  ఉంది.


Share

Related posts

ప్రలోభాల పర్వం

somaraju sharma

ఒక వ్యక్తి.. రెండు ముఖాలు..! రెండు మాటలు.! సోము ఏం సాధిస్తున్నట్టు..!?

Srinivas Manem

బిగ్ బాస్ 4 : ఈ వారం ఎలిమినేషన్ నుండి ఈ కంటెస్టెంట్ ను కావాలని కాపాడుతున్న బిగ్ బాస్…?

arun kanna