NewsOrbit
న్యూస్

జైలు తప్పదా?

న్యూఢిల్లీ:  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం బెయిల్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో  నిందితుడిగా ఉన్న ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణకు మరో అడ్డంకి ఎదురైంది. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా తాత్కాలిక రక్షణ కోరుతూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో లోపాలున్నట్టు తేలింది. సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ సమగ్ర పరిశీలన లేకుండానే పిటిషన్ ఫైల్ చేసినట్టు సమాచారం. అంతకుముందు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ.. ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేయలేమన్నారు. ఈ కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌కు బదిలీ చేశారు. ఇప్పటికే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. తాను సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుంటానని, అంతవరకూ తనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలంటూ చిదంబరం చేసిన వినతిని కూడా తోసిపుచ్చింది. అప్పటి నుంచి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Leave a Comment