ఏపి సీఎం జగన్, చిన్న జీయర్ తో సంబంధాలు…? చీకోటి ప్రవీణ్ ఇచ్చిన క్లారిటీ ఇదీ

Share

క్యాసినో హవాలా లావాదేవీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ వ్యవహారాలపై సోషల్ మీడియాలో విపరీతంగా కథనాలు వస్తున్నాయి. చీకోటి ప్రవీణ్ కుమార్ తో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై చీకోటి ప్రవీణ్ స్పందించారు. తప్పుడు కథనాలపై హైదరాబాద్ లోని సీసీఎస్ పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తనను ఇబ్బంది కల్గేలా, తన పేరును కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేక్ అకౌంట్ వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నానని పేర్కొన్నారు.

 

ఏపి సీఎం వైఎస్ జగన్ తో తనకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న ప్రచారంలో నిజం లేదని చీకోటి ప్రవీణ్ తెలిపారు. అదే విధంగా త్రిదండి చిన్న జీయర్ స్వామితో కూడా తనకు పరిచయం లేదని చెప్పారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రవీణ్ అన్నారు. గోవా, థాయిలాండ్, నేపాల్ తదితర ప్రాంతాల్లో క్యాసినో ఈవెంట్ లు నిర్వహించిన చీకోటి ప్రవీణ్ ..హవాలా లావాదేవీలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. ఈ అంశంలో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో అతనితో లావాదేవీలు నిర్వహించిన ప్రముఖులు, సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు ఆందోళనకు గురవుతున్నారు.

కేంద్రంపై స్వరం పెంచిన వైసీపీ ..ఎంపీ విజయసాయి మరో సారి ఘాటు వ్యాఖ్యలు


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

24 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

46 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago