NewsOrbit
న్యూస్ హెల్త్

Children : మీ పిల్లల మంచి లేదా చెడు ప్రవర్తనకు మీరే కారణం అని తెలుసుకోండి!!

మీ పిల్లల మంచి లేదా చెడు ప్రవర్తనకు మీరే కారణం అని తెలుసుకోండి!!

Children: పిల్లలుఎక్కువగా  తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యు లను అనుకరిస్తూ ఉంటారు. తల్లిదండ్రులుగాని ఇతర కుటుంబసభ్యులుగాని ఏవైనా ప్రవర్తనా లోపాలు కనబరిచినప్పుడు వాటిని చుసిన పిల్లలు కూడా అలా ప్రవర్తిస్తారు. ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త  చెప్పిన  దాని ప్రకారం పిల్లలలో  కొన్ని ప్రవర్తన లోపాలు అంటే భయపడటం, పక్క తడపటం వంటి ప్రవర్తనలు చిన్న వయస్సులో కొన్ని సంఘటనల వల్లజరుగుతాయి అని తెలియచేసారు.

Children behavior and parents role
Children behavior and parents role

కొందరు  పిల్లలు  పక్కన  పిల్లలను  గాయపరుస్తూ  ఉంటారు. పిల్లలు  అలా  చేసినప్పుడు  వారిని తిట్టడం ,కొట్టడం కోపంగా ప్రవర్తించడం లాంటివి  చేయకూడదు. అలా  చేసిన పిల్లల ను  అక్కడినుండి పక్కకు తీసుకువచ్చి వారి చేతిలో ఏమైనా గాయపరిచే వస్తువులు ఉంటే వాటిని తీసుకుని  దూరంగా పెట్టాలి .  ముందు  వారు సంతోషంగా ఆడుకునే ఏర్పాటుచేసి నెమ్మది గా ప్రేమతో  అలా  చేయడం మంచిది కాదు  అని నచ్చచెప్పాలి.

అసూయ, ఆతురత, విసుగు, అత్యుత్సాహం కారణంగా పిల్లలు వస్తువులు పగలగొడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో  వారిని తిట్టడం,కొట్టడం పెట్టడం, కేకలు వేయడం, శిక్షించడం వంటివి  చేయకూడదు.పగిలే వస్తువులను దూరంగా ఉంచాలి. బిడ్డ ఆడుకోవడానికి అనువైన ప్రదేశం ఉండేలా చూడాలి . పిల్లలను క్రొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళాలి.పిల్లలు  ఆడుకోవడానికి కొన్ని వస్తువులను ఏర్పాటు చేయాలి.అలా చేసిన తర్వాత  ఎటువంటి పనులు చేయాలో చేయకూడదో వివరం  గా  అర్ధం  అయ్యేలా  చెప్పాలి.

పిల్లలు ఇతరులను అనుకరించడం, లేదా ఇతరుల దృష్టి తన మీద ఉండాలని ప్రయత్నించడం లో భాగం గా  చెడు మాటలు మాట్లాడతారు. అలాంటి పరిస్థితుల్లో  అసహనంతో ఉండటం, చీవాట్లు పెట్టడం, శిక్షించడం వంటివి చేయరాదు. పిల్లలు అన్న మాటలు ఎందుకు  వచ్చాయి  ఎలా  నేర్చుకున్నారో  తెలుసుకునే ప్రయత్నం  చేస్తూ అటువంటి మాటలు మాట్లాడకూడదు అని నెమ్మదిగా వివరించాలి . పిల్లలకు రైమింగ్ పదాలు, ప్రాసతో కూడిన పదాలు నేర్పాలి .(ఉదాహరణకు అల, వల, కల, పలక, అలక) ఇలాంటి పదాలన్నా మాట.

 

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju