NewsOrbit
న్యూస్

Child: ఈ నక్షత్రంలో పుట్టిన పిల్లలకు భారీగా  శాంతి  చేయించుకోవాలి!!

Child: పిల్లలు ఈ నక్షత్రాలలో పుడితే శాంతి చేసుకోవాలిసిన అవసరం లేదు!! చిత్త నక్షత్రములో  1 వ పాదములో  పుట్టిన శిశువు వలన   తండ్రికి, 2 వ పాదం లో పుడితే  తల్లికి, 3 వ పాదం లో పుడితే  తోడ పుట్టిన వారికి 1.దోషం ఉంటుంది. నాలుగో పాదంలో  పుట్టిన  వారికి సామాన్య దోషం మాత్రమే ఉంటుంది. స్వాతి నక్షత్రంలో 1,2 ,3, 4  ఏ పాదం  లో శిశువు పుట్టిన కూడా ఎటువంటి  దోషం  ఉండదు.
విశాఖ నక్షత్రంలో    పుట్టిన బిడ్డ వలన   బావకు, మరిదికి    దోషం ఉంటుంది . 1, 2, 3 ,4 ఏ పాదములో పుట్టిన బంధువులు కు గండం ఉంటుంది. కాబట్టి విశేష శాంతి  చేయించుకోవడం మంచిది.

Child: అనూరాధ నక్షత్రం లో   1, 2, 3 ,4 పాదములో  పుట్టిన వారి  వలన ఎటువంటి దోషం ఉండదు.

జ్యేష్ట నక్షత్రము అనేది   విశేష శాంతి చేసుకోవాల్సిన  నక్షత్రం అని చెప్పబడింది. దీనిలో 1, 2 ,3 ,4  ఏ పాదములో  పుట్టిన కూడా దోషం ఉంటుంది. బిడ్డ  పుట్టిన రోజు ఉన్న జ్యేష్ట నక్షత్రము మొత్తం సమయాన్ని 10 భాగాలు  విభజించి   అందులో  ఏ భాగంలో  జన్మిస్తే ఆ భాగం తో  సంభందం కలవారికి తప్పక నాశనం  అనేది కలుగుతుంది . 1 వ భాగంలో పుడితే  తాతయ్య 2 వ భాగము లో పుడితే  అమ్మమ్మ కు ౩ వ భాగములో పుడితే తల్లి తోడ బుట్టిన వారికి , మేనమామలకు 4  వ భాగము పుడితే అన్నలకు, అక్కలకు 5 వ భాగంలో పుడితే శిశువునకు 6 వ భాగంలో పుడితే ఎవ్వరికి దోషం ఉండదు 7 వ భాగంలో పుడితే వివాహ సమయంలో అత్తగారు  బంధు వర్గమునకు 8 వ భాగము లో పుడితే జాతకునకు  9 వ భాగం లో పుడితే తల్లికి 10 వ భాగము లో పుడితే తండ్రికి దోషం  ఉంటుంది.

నాలుగో పాదం లో  పుడితే  తండ్రికి దోషం వస్తుంది. ఇది సుమారు 9 నెలలు పాటు  ఉంటుంది . గోవును దానం  చేయడం  వలన శాంతి కలుగును. దీనితో పాటు విశేష శాంతి  చేయించుకోవాలి.మూల నక్షత్రం   ప్రారంభం  లో  24 నిమిషాలు సంధి కాలం ఉంటుంది.  మూలా  నక్షత్రంలో 1 వ పాదం  లో పుడితే   తండ్రి, 2 వ పాదము లో పుడితే తల్లి, ౩ వ పాదము లో పుడితే ధనమునకు నాశనం  జరగడం .  4 వ పాదం లో పుడితే   దోషము  ఉండదు. మూలా నక్షత్రం ఉన్నప్పుడు  ఆ సమయాన్ని మొత్తం 12 భాగాలుగా  చేసి  దోషమును  కనుక్కోవాలి.

ఈ 12  భాగాలలో 1 వ భాగము లో పుడితే  తండ్రికి   2 వ భాగము లోతల్లికి ౩ వ భాగము లో అన్నలకు 4 వ భాగము లో భాగస్వాములకు 5 వ భాగం లో పిల్లనిచ్చిన మామ గారికి 6 వ భాగం చిన్నాన్న, పెద్ద నాన్నలకు 7 వ భాగం లో పిన్నమ్మ , పెద్దమ్మ లకు మరియు మేనమామలకు 8 వ భాగము లో ధనమునకు 9 వ భాగం లో జీవన నాశనం 10  వ భాగము లో దరిద్రమును కల్గిస్తుంది 11 వ భాగం లో భృత్యులు 12 వ భాగము లో జాతకునికి నాశనం జరుగుతుంది.కొన్ని సార్లు నక్షత్రం లో  సమస్య లేకపోయినా కూడా  దుష్ట తిధి దోషం ఉండటం వలన , వర్జ్యము ఉండుట వలన , దుర్ముహూర్త కాలము ఐన , గ్రహణ సమయం లో   పుట్టిన వారికి   శాంతి చేయించుట  తప్పనిసరి.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N