NewsOrbit
న్యూస్ హెల్త్

Children: సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే 2025 వచ్చేనాటికి పిల్లల పరిస్థితి ఇంత ఘోరంగా మారబోతోంది అని హెచ్చరిస్తున్న పరిశోధకులు!!

Tips on child health

Children: టెక్నాలజీ పెరిగినందుకు సంతోషపడాలో బాధ పడా లో తెలియని పరిస్థితిలో ఉన్నాము. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గాడ్జెట్స్ కి బానిసలుగా మారిపోతున్నారు. దీనితో పాటు ఆహారం లో భాగం గా జంక్ ఫుడ్ ని తీసుకుంటున్నారు . దీనివల్ల చిన్న వయస్సులోనే పిల్లలు ఊబకాయం తో బాధపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తం గా పిల్లలో ఊబకాయుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ కలవరపరుస్తోంది.

Children psychology by 2025
Children psychology by 2025

టెక్నాలజీ పెరగడంసంగతిఅటుంచితే. పిల్లలు టీవీలకు, వీడియో గేమ్‌లకుఅంకితంఅయిపోతున్నరు . టీవీలకు అతుక్కుపోవడమే గాకుండా జంక్ ఫుడ్‌కు బాగా అలవాటుపడిపోతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. ప్రపంచంలో బాలల్లో ఊబకాయుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.పిల్లల్లో ఊబకాయం సమస్య వలన పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే పిల్లల్లో ఒబెసిటీ పెరగకుండా తగిన చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు. పరిశోధకులు అంచనా ప్రకారం 2025వ సంవత్సరం వచ్చేసరికి 4 మిలియన్ల మంది పిల్లలు టైప్ 2 మధుమేహం వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు .

2025 వ సంవత్సరం నాటికి ప్రపంచంలో 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లల్లో 26.8 కోట్ల మంది అధిక బరువు తో ఇబ్బంది పడే అవకాశం ఉందని వాషింగ్టన్ పరిశోధకుల అంచనా లో తెలియవచ్చింది. పిల్లల జీవనశైలిలో మార్పులు తీసుకురాకపోతే ఊబకాయుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. కాబట్టి పిల్లలకు టీవీ, ఫోన్ అలవాటు తప్పించండి.. శారీరకం గా అలసిపోయేలా ఆటలు ఆడుకునే లా ప్రోత్సహించండి.. ఆహారం విషయం జాగ్రత్తలు అవసరం.. సరయిన సమయానికి పౌష్ఠిక ఆహారాన్ని అందేలా చేయండి. సమయానికి నిద్రపోవడం..లేవడం వంటి అలవాట్లను నేర్పించండి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వలన ఊబకాయ సమస్య ఎంతో కొంత తగ్గించుకోవచ్చు..

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N