NewsOrbit
Featured న్యూస్

Children : పిల్లలు బొటన వేలు నోట్లో పెట్టుకోవడానికి,పక్క తడపడానికి కారణాలు ఇవే!!

Children Thumb Sucking Bed Wetting

Children : చాలా మంది పిల్లలలో బ్రొటన వేలు నోట్లో పెట్టుకోవడం చూస్తుంటాం. పిల్లలు విసుగు చెందడం, వారికి ఆకలి వేయడం, బిడ్డ తన మీద ప్రేమ చూపాలనుకోవడం వంటి కారణాలతో ఇలా చేస్తుంటారు . అప్పుడు వారిని కొట్టడం , చీవాట్లు పెట్టడం, వేళ్ళను కట్టి వేయడం, వేళ్ళకు చేదుగా ఉన్న పదార్థం రాయడం వంటి పనులు అసలు చేయకూడదు.

Children Thumb Sucking Bed Wetting
Children Thumb Sucking Bed Wetting

వేళ్ళు నోట్లో పెట్టుకున్నప్పుడు తనమీద శ్రద్ధ, ప్రేమ తగ్గిపోయింది అన్న అభద్రతా భావం కలిగి ఉన్నాడని అర్థం చేసుకునిఆ భావన నుండి బయట పడేలా వారికీ ప్రేమ, వాత్సల్యం చూపాలి.అభద్రతాభావం,భయం బిడ్డకు మూత్ర విసర్జనలో శిక్షణ ఇవ్వకపోవడం వలన అలా పక్క తడుపుతారు. అప్పుడు వారిని పెద్దగా అరవడం, కొట్టడం ,బలవంతంగా మూత్ర విసర్జనకు వచ్చినప్పుడు తెలియజేయాలని చెప్పడం,పదే పదే మూత్ర విసర్జన చేయాలని విసిగించడం వంటి వి అసలు చేయకూడదు .

పిల్లలు ఎదిగిన కొద్దీ మూత్ర విసర్జనకు వెళ్లడం అలవాటు చేసుకుంటారు అని అర్థం చేసుకోవాలి. పిల్లలకు తగినంత స్వేచ్ఛ ఉండేలా చూడాలి. అన్ని సరిగా చేయడానికి వారు పెద్దవాళ్ళు కాదు వారు ఏది చేసిన తెలియని తనం తోనే చేస్తారని వారికి నెమ్మదిగా ప్రేమతో నచ్చ చెప్తే నేర్చుకుంటారని మరువకండి.. మన ఈ పెద్ద బుర్రకు అన్ని తెలుసనీ అలాగే వాళ్ళకి తెలిసి ఉండాలని ఆలోచించకండి మనం కూడా ఒకప్పుడు పిల్లలమే అని గుర్తు పెట్టుకోండి. మీరు వారిని ఎదుర్కొనే విధానం లోనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉందని మరువకండి..మీరు ఎంత ఓర్పుగా సరిదిద్దితే వారు అంత మంచి వ్యక్తులుగా రాణిస్తారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!