NewsOrbit
న్యూస్

Children : మీ పిల్లలు పక్కతడుపుతున్నారా? ఇలా చేసి ఆ సమస్యను తగ్గించండి!!

Children : పక్క తడపడము అనేది చిన్న పిల్లలలో  చాలా సాధారణ విషయం. దాదాపు 5 ఏళ్ళ పిల్లల లో, 20 శాతం మంది  6 ఏళ్ళ పిల్లలో 10 శాతం మంది  రాత్రి పూట  పక్క లో మూత్రం పోసేస్తూ ఉంటారు.  దీన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలు కూడా  ఉన్నాయి వాటిగురించి తెలుసుకుందాం.

Children urinating on bed
Children urinating on bed
  • పక్క తడప డం అనేది చిన్న పిల్లల లో చాలా సహజం కాబట్టి , దీని గురించి మీరు ఆందోలనచెందడం కానీ, మీ పిల్లల తిట్టడం కానీ చేయకండి. పక్క తడిపినంత మాత్రాన వచ్చే నష్టమేమీఉండదు కానీ  వాళ్ళను తిట్టడం వల్ల వారు చాల బాధకు గురి అవుతారు.
  • ఇంట్లో ఎవరైనా పక్కలో పాస్ పోసే వారుంటే మిగిలిన వారు వారిని హేళన  చేయకుండా జాగ్రత్త తీసుకోండి. హేళన  చేయడం వలన  పిల్లలు ఆత్మన్యూనతా భావనకులోనవుతారు . కాబట్టి ఈ విషయం లో జాగ్రత్తగా ఉండండి.
  • పడుకునే  ముందు పిల్లలను యూరిన్ కి వెళ్లి రావటం అనేది  ఒక అలవాటుగా చేయడం వలన  వారు పక్క తడప కుండా చేయవచ్చు.
  • మీ పిల్లలు ఎక్కువగా ఏ  సమయం లో పక్క తడుపుతున్నారో గమనించి అలార్మ్ పెట్టండి. దీని వల్ల వారు ఆ సామ్యానికన్నా ముందే  లేచి బాత్‌రూమ్‌కు వెళ్ళే విధంగా అలవాటూ చేయవచ్చు .
  • సాయంత్రం నుండి రాత్రి  పడుకునే వరకు ద్రవ రూప ఆహారం ఎక్కువ గా ఇవ్వకండి. దీనివలన కొంత సమస్య తగ్గుతుంది.
  • మంచం మీద వాటర్ ఫ్రూఫ్ బట్టలు పరచడం వల్ల వారు యూరిన్ పోసినా మీకు పెద్దగా శ్రమ ఉండదు.  కాబట్టి వాటిని వాడండి.
  •  మీ పిల్లలు నిద్రలో పక్క తడపని రోజు   వారికి ఏదైనా బహుమతిగా  ఇవ్వండి. దీని వల్ల వారు పక్క తడపకుండా  ఉండడానికి ప్రయత్నిస్తారు.
  • పిల్లలు నిద్రపోయే ముందు ఒక స్పూన్ తేనే ను తాగించడం వలన కూడా చాల ప్రయోజనం ఉంటుంది.
  • మీరు పైన  చెప్పినవన్నీ చేసినాకూడా వారిలో  మార్పు రాకపోతే.. అశ్రద్ధ  చేయకుండా డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

 

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?