NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

పాకిస్తాన్ – చైనా కలిసి ఇండియా మీద పెద్ద కుట్ర!! అందుకు సిద్దమవుతున్న భారత్…

పాకిస్తాన్ - చైనా కలిసి ఇండియా మీద పెద్ద కుట్ర!! అందుకు సిద్దమవుతున్న భారత్...

ఇటీవల చైనా పాకిస్థాన్ కు ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న 50 వింగ్ లూంగ్ 2 డ్రోన్లను అమ్మింది. ఈ నెలలో వాటిని పాకిస్తాన్ కు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు చైనా అధికారులు మీడియాకు తెలియజేసారు. అంతే కాకుండా ఈ అత్యాధునిక ఆయుధాలను ఎదుర్కొనే సామర్థ్యం భారత్ కు లేదని ఇక భారత సైన్యానికి కాళ రాత్రేనని తెలిపింది. ఈ డ్రోన్ లు టర్కీకి చెందినవి. గతంలో ఇలాంటి డ్రోన్లు లిబియా – సిరియా – అజర్ బైజాన్ ఘర్షణల్లో శత్రువుల రక్షణ వ్యవస్థలను చిత్తు చేశాయని పేర్కొంది.

పాకిస్తాన్ - చైనా కలిసి ఇండియా మీద పెద్ద కుట్ర!! అందుకు సిద్దమవుతున్న భారత్...భారతీయ భూ నిర్మాణం మరియు భారత సాయుధ బలగాలకు ఇటువంటి పెద్ద సంఖ్యలో సాయుధ డ్రోన్ ల దాడిని అణిచివేయగల సత్తా లేదని చైనా పేర్కొంది. అటువంటి శక్తివంతమైన 50 వింగ్ లూంగ్ II సాయుధ డ్రోన్లను పాకిస్తాన్ కు చైనా సరఫరా చేసింది.

పాకిస్తాన్ - చైనా కలిసి ఇండియా మీద పెద్ద కుట్ర!! అందుకు సిద్దమవుతున్న భారత్...

అయితే ఈ వ్యాఖ్యలకి భారత సైనిక అధికారులు స్పందిస్తూ సాయుధ డ్రోన్లు నియంత్రణ చేయలేని వాయు ప్రదేశాలలో లేదా వాయు ఆధిపత్యం ఉన్న చోట బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. లడఖ్ లోని వాస్తవ నియంత్రణ రేఖ కానీ జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ అయినా గగనతలం రాడార్ల ద్వారా ప్రతీక్షణం చాలా నిశితంగా పరిశీలించబడుతుంది. అదేవిధంగా భారత సాయుధ బలగాలు నిత్యం అప్రమత్తంగా ఉంటాయని ఒకవేళ శత్రు దేశాల సాయుధ డ్రోన్లు గీతలు దాటితే కాల్చివేయబడతాయి అని భారత వైమానిక దళం మాజీ చీఫ్ అన్నారు. అది చైనా చెబుతున్నంత తేలిక కాదని ఆయన అంటున్నారు.

పాకిస్తాన్ - చైనా కలిసి ఇండియా మీద పెద్ద కుట్ర!! అందుకు సిద్దమవుతున్న భారత్...

చైనా సరిహద్దులోని లఢక్ వాస్తవాధీన రేఖ లేదా పాకిస్థాన్ వైపు ఉన్న నియంత్రణ రేఖ పై భారత రాడార్లు యుద్ధ విమానాల నిఘా ఎల్లప్పుడు ఉంటుందని భారత్ తెలిపింది. అయితే పాకిస్థాన్ ఆయుధ డ్రోన్లను సమకూర్చుకుంటున్నందున భారత్ కూడా సాయుధ డ్రోన్లను మరియు డ్రోన్ల వ్యతిరేక వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలిసిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!