NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Kodali Nani: కొడాలి నాని పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన చింతమనేని ప్రభాకర్..!!

Kodali Nani: తెలుగుదేశం పార్టీ కార్యాలయం(TDP) పై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంతో చంద్రబాబు(Chandrababu) నాయుడు 36 గంటల పాటు నిర సన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు దీక్షకు పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు భారీ స్థాయిలో వస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని.. అధికార పార్టీతో పోలీసు వ్యవస్థ కుమ్మక్కయి.. తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని టిడిపి(TDP) నేతలు విమర్శలు చేస్తున్నారు. మరోపక్క సీఎం వైఎస్ జగన్ ని(YS Jagan) దారుణంగా విమర్శలు చేసిన టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి(Pattabhi) రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించడం జరిగింది.

Chinthamaneni Prabhakar Sensastional Comments - Telugu Chintamaneni Prabakar Mla Denduluru Eluru Jail Tdp Telugudesam Party Kodela Sivaprasadrao Asembly Bail Vanajakshi Mro Political Breaking-TeluguStop

ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ రెబల్ మాజీ ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గం నాయకుడు చింతమనేని ప్రభాకర్..(Chinthamaneni) మీడియా సమావేశం నిర్వహించి.. అధికార పార్టీ వైసీపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చెట్టు ఎక్కిన వాడు అక్కడే ఉండు అని ఎప్పుడో ఒకప్పుడు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని… అలాగే అధికారం కూడా ఎప్పుడు ఉండదని.. దిగాల్సిన రోజు ఉంటుందని వైసిపి నాయకులని హెచ్చరించారు. చంద్రబాబుది కొంగ జపం అంటున్న మంత్రి పేర్ని నాని పై మండిపడ్డారు. కొంగ జపం మంటున్న మంత్రి పేర్ని నాని కి పచ్చకామెర్లు వచ్చాయని.. అందువల్లే ఆయన ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు. జగన్ ది బలుపు కాదు వాపు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే.. అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తాం.Kodali Nani - Wikipedia

 

పార్టీ కార్యాలయం మూసేస్తాం…

అదే రీతిలో ఎన్నికలలో గెలవకపోతే ఖచ్చితంగా పార్టీ కార్యాలయం మూసేస్తాం. బయట వైసిపి పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మద్యం షాపుల వద్ద వైసిపి పార్టీకి చెందిన వాళ్లే… పట్టాభి కంటే దారుణంగా వైయస్ జగన్ ని బూతులు తిడుతున్నారు అని.. ఆ రీతిలో రాష్ట్రంలో వైసీపీ పాలన ఉందని విమర్శించారు. ఇక ఇదే తరుణంలో కొడాలి నాని పై మండిపడ్డారు. ఏంట్రా కొడాలి నాని గడ్డి తినే మాటలేంటీ..? అని జనం అనుకుంటున్నారు. చంద్రబాబు, లోకేషును వదిలితే ఏదో పీకుతానంటున్న కొడాలి.. ఏం పీకుతాడు..? ఈడేమన్నా పెద్ద పీకుడు గాడా..?’ అంటూ సీరియస్ కామెంట్లు చేశారు. త్వరలోనే కొడాలి నాని(Kodali Nani) మంత్రి పదవి పోయి… ముండల ఇంటిలో కూర్చుంటారు. మంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే ఈ రీతిలో విమర్శలు చేస్తున్నారు. ఉప్పు కారం తినే మీ కేబిపీ ఉంటే మేము తింటున్న మాకు బిపి వస్తాయి. జగన్ అభిమానులకే కాదు మాకు బీపీలు ఉంటాయి… అంటూ తీవ్ర స్థాయిలో చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N