NewsOrbit
న్యూస్ సినిమా

Chiranjeevi: ఫాదర్స్ డే..! చిరంజీవి, రామ్ చరణ్ స్పెషల్ లుక్.. అదుర్స్

chiranjeevi and ram charan fathers day wishes

Chiranjeevi: చిరంజీవి Chiranjeevi 42 ఏళ్ల సినీ కెరీర్లో సాధించలేని కీర్తి కిరీటం లేదు. హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, ఫిలింఫేర్, ప్రభుత్వ నంది అవార్డులు, డాక్టరేట్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారం కూడా సాధించారు. అయితే.. చిరంజీవిని మీరు ఏం సాధించారు అనడిగితే మాత్రం.. ‘రామ్ చరణ్’ అని ఠక్కున సమాధానం చెప్తారు. అది నిజమనిపించే పోస్ట్ ఒకటి రామ్ చరణ్ ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ ‘Time with u is time treasured forever! Happy Father’s Day!!! అంటూ విష్ చేశాడు. తండ్రీ తనయులిద్దరూ తండ్రితో కలిసి ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ లో ఇద్దరూ కనిపించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు.

chiranjeevi and ram charan fathers day wishes
chiranjeevi and ram charan fathers day wishes

అటు చిరంజీవి కూడా ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి కొణిదెల వెంకట్రావును స్మరించుకున్నారు. ‘మా నాన్నకి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతిరోజు కష్టపడే నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. అటు తండ్రితో తన అనుబంధాన్ని, కుమారుడి నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు చిరంజీవి. ఈ ట్వీట్స్ ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా మారాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసిన పోస్టులో రామ్ చరణ్ చాలా యాక్టివ్ గా కనిపిస్తే.. చిరంజీవి ఎనర్జిటిక్ గా కనిపించారు. రామ్ చరణ్ పాయింట్ షూస్ తో టక్ చేసారు. చిరంజీవి లాంగ్ టీషర్టులో ఉన్నారు.

Read More: Chiranjeevi: చిరంజీవి సినిమాలో కీలక పాత్రకు స్టార్ హీరోయిన్..!

ప్రస్తుతం వీరిద్దరూ తమతమ ప్రాజెక్టుల్లో బిజిగా ఉన్నారు. ఆచార్యలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. సిద్ధ పాత్రలో రామ్ చరణ్ కీలక పాత్ పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు దాదాపు చివరి షెడ్యూల్స్ లో ఉన్నాయి. వీటి తర్వాత చిరంజీవి లూసిఫర్ రీమేక్ కోసం రెడీ అవుతున్నారు. రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాల కోసం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

author avatar
Muraliak

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!