NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Chiranjeevi : చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్.. రవితేజ ..మేలో పెద్ద రచ్చే ..!

Chiranjeevi : చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్.. రవితేజ .. ఈ నలుగురు స్టార్ హీరోలు ఒకే నెలలో బాక్సాఫీస్ వద్ద భారీగా పోటీకి రెడీ అయ్యారు. ఇప్పటికే చిరంజీవి ఆచార్య.. వెంకటేష్ నారప్ప.. రవితేజ ఖిలాడి సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించగా తాజాగా నందమురి బాలకృష్ణ నటిస్తున్న బిబి3 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే అందరు ఎందుకు మే నెలలోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో .. ప్రేక్షకుల్లో మెదలుతున్న పెద్ద ప్రశ్న. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా ఒకే నెలలో నాలుగు పెద్ద సినిమాలని రిలీజ్ చేయాలనుకోరు.

chiranjeevi-Chiranjeevi .. Balakrishna .. Venkatesh .. Ravi Teja .. Big compitision in May ..!
chiranjeevi Chiranjeevi Balakrishna Venkatesh Ravi Teja Big compitision in May

చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకరకంగా మల్టీస్టారర్ గానే ఈ సినిమా తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని రాం చరణ్ – నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం కొరటాల శివ దాదాపు మూడేళ్ళ పైనే వేయిట్ చేశాడు. మెగాస్టార్ కి గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కసిగా ఉన్నాడు. ఇక వెంకటేష్ ఎఫ్ 2 .. వెంకీ మామా సినిమాలతో మంచి హిట్స్ అందుకొని ఉన్నాడు. తమిళ హిట్ సినిమా అసురన్ కి రీమేక్ గా రూపొందుతున్న నారప్ప తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడు.

Chiranjeevi : అందరికీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అవసరం..!

మాస్ మహారాజ రవితేజ కి దాదాపు మూడేళ్ళ తర్వాత క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ దక్కింది. ఒకరకంగా రవితేజ మళ్ళీ ఇండస్ట్రీకి ఊపు తెచ్చాడని చెప్పాలి. అందరు కూడా అదే చెప్పుకుంటున్నారు. ఈ ఊపులోనే ఖిలాడి సినిమాతో రాబోతున్నాడు. రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక నందమూరి బాలకృష్ణ కి మంచి హిట్ పడి చాలాకాలం అవుతోంది. ఈసారి బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని కసితో బిబి3 చేస్తున్నాడు. అందరికీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అవసరం. కాని ఒకే నెలలో ఇలా ఒకే రోజు.. ఒక్కరో గ్యాప్ తో రావాలనుకోడం ఏంటో మరి.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu