Chiranjeevi: కీలక టైంలో శివ శంకర్ మాస్టర్ కి బిగ్ హెల్ప్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

Share

Chiranjeevi: టాలీవుడ్( tollywood) ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ శివశంకర్(Shiva Shankar) మాస్టర్ ఇటీవల కరోనా బారిన పడటం జరిగింది. శివ శంకర్ మాస్టర్ ఊపిరితిత్తులు బాగా ఇన్ఫెక్షన్ చేరటంతో కుటుంబ సభ్యులు ఆయనను ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. పరిస్థితి మరింత విషమించడంతో పాటు శివ శంకర్ మాస్టర్ భార్య కి కూడా కరోనా సోకడంతో.. ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఇదే టైం లో శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా(Corona) సోకడంతో పాటు పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

కుటుంబంలో ఒకేసారి ముగ్గురికి కరోనా సోకడంతో… ట్రీట్మెంట్ ఈ విషయంలో శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి తన మంచి మనస్సు మరోసారి చాటుకున్నారు. శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీ సభ్యుల వైద్యుల ఖర్చు కోసం మూడు లక్షల రూపాయలు ఆయన చిన్న కుమారుడు అజయ్ కి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అజయ్ మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయం జీవితంలో మర్చిపోలేని రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

అంతకు ముందే అజయ్ సోషల్ మీడియా ద్వారా దాతలను వేడు కొనడంతో పరిస్థితి తెలుసుకుని చిరంజీవి.. అజయ్ కి ఫోన్ చేసి.. ఇంటికి పిలిపించుకుని 3 లక్షల రూపాయలు అందజేయడం జరిగిందట. దీంతో మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయం ఇప్పుడు.. ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కరోనా సమయంలో ఇండస్ట్రీలో సినీ కార్మికులకు.. నిత్యావసర వస్తువులతో పాటు.. అనేక రీతులుగా చిరంజీవి హెల్ప్ చేయడం జరిగింది. కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో పేరుగాంచిన కొరియోగ్రాఫర్ శివశంకర్ కుటుంబానికి చిరంజీవి అండగా ఉండటం తో.. సంచలనంగా మారింది.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

35 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago