NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Chiranjeevi: ఏపీ సీఎం జగన్ ని రిక్వెస్ట్ చేసిన చిరంజీవి..!!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా అనేక సమస్యల విషయంలో అప్పట్లో దాసరి నారాయణరావు మాదిరిగా.. ప్రస్తుతం వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలో ఇండస్ట్రీ కార్మికుల కష్టాలను తీర్చడం మాత్రమేగాక వారికి ఉచిత వ్యాక్సిన్ అందించడానికి ఇండస్ట్రీలో ఉన్న హీరోలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి అవసరాలను తీర్చడం జరిగింది. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఇండస్ట్రీ సమస్యల విషయంలో పలుమార్లు చిరంజీవి కలవడం తెలిసిందే. ఇదిలావుంటే ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు.. వాటివల్ల ఇండస్ట్రీకి నష్టమే అన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా చిరంజీవి స్పందించడం జరిగింది.

Chiranjeevi Embarrasses Sai Pallavi!

విషయంలోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి “లవ్ స్టోరీ” సినిమా  ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలో చిరంజీవి తన ప్రసంగంలో భాగంగా మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ కేవలం 20 శాతమే అని స్పష్టం చేశారు. దీంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం పచ్చగా ఉంటుందని చాలా మంది బయట వాళ్ళు అనుకుంటారు. ఏదో నలుగురు ముగ్గురు హీరోలు, కొంతమంది డైరెక్టర్ల గ్రాఫ్ చూసి..రెమ్యూనరేషన్ లెక్కలు విని..ఎవరికివారు అంచనాలు వేసుకుంటారు. కానీ ఇండస్ట్రీలో చాలా మంది కష్టాలు పడుతున్నారు. సమాజంలో ఎటువంటి ప్రమాదాలు జరిగిన.. అదేవిధంగా విపత్తులు, వరదలు వచ్చినా ముందు స్పందించేది.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే.

 

ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వాలను విన్నవించుకుంటున్నాను. ఇక్కడ ఒకరిద్దరు మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు. కాబట్టి వాటిని వాస్తవాలుగా పరిగణలోకి తీసుకోకుండా… ఇండస్ట్రీ సమస్యలను రెండు ప్రభుత్వాలు పరిష్కరించాలి అని చిరు కోరారు. అదేరీతిలో.. సినీ పరిశ్రమ సమస్యలపై దృష్టిపెట్టి.. జీవో రిలీజ్ చేయాలని ఏపీ సీఎం జగన్ ని అదేరీతిలో తెలంగాణ ప్రభుత్వాన్ని.. చిరంజీవి ఈ వేడుకలో కోరటం సంచలనంగా మారింది. మరోపక్క సోమవారంనాడు.. మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఇండస్ట్రీ పెద్దలు ఏపీ సీఎం జగన్ ని కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వైయస్ జగన్ ని కలవడానికి ఒకరోజు ముందు లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి.. ఇండస్ట్రీకి సంబంధించి సమస్యల విషయంలో కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju