Categories: న్యూస్

Pakka Commercial: “పక్కా కమర్షియల్” ప్రీరిలీజ్ వేడుకలో రావు రమేష్ పై చిరంజీవి సంచలన కామెంట్స్..!!

Share

Pakka Commercial: గీత ఆర్ట్స్ బ్యానర్ పై గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంఆర్ట్స్ “పక్కా కమర్షియల్” ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఈ సినిమా గురించి ఇంకా గోపీచంద్ అనేకమంది నటీనటుల గురించి మాట్లాడి.. రావు రమేష్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు రావు రమేష్ తో సినిమా చేయలేదు అని అన్నారు. మా మావయ్య అల్లు రామలింగయ్య, రావు రమేష్ తండ్రి రామ్ గోపాల్ రావు ఇద్దరు అన్నదమ్ములు. దీంతోరావుగోపాల్ గారిని చిన్నమావయ్య అని పిలిచే వాడిని.

వాళ్ళ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన కూడా నాపై చాలా ఆప్యాయమైన ప్రేమ చూపించే వాళ్ళు. ఈ క్రమంలో ఆయనతో సినిమాలు చేస్తున్న టైంలో మధ్యాహ్నం భోజనానికి ఇంటినుండి ప్రత్యేకమైన క్యారేజ్ నాకు తెప్పించేవారు. క్యారేజ్ లో ఒకసారి వంకాయ కూర ఉంటే నేను తినలేదు. దీంతో రావు గోపాల్ రావు గారు ఏంటయ్యా ఆ వంకాయ కూర ఎందుకు తినలేదు. అది చూడు ఎలా ఉందో శ్రీదేవి బుగ్గల లేదు. వెంటనే కొరికి తినేయాలి. మాకేమో వయస్సు అయిపోయింది. మీరు వయసులో ఉన్నారు ఆలోచించకూడదు అని చాలా చమత్కారంగా మాట్లాడేవారు.

ఇంకా కోడి తొడలు తీసుకొస్తే కూడా చాలా.. డైలాగులు హాస్యాస్పదంగా వేసేవారు. అప్పట్లో ఆయనతో చాలా సరదాగా ఉండేది. అయితే రావు రమేష్ మాత్రం ఇప్పటివరకు నాతో సినిమా చేయలేదు. ఎప్పుడు చేస్తావు అంటూ వేదికపై రావు రమేష్ పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రావు రమేష్ టైమింగ్.. లేదా ఆయన పెర్ఫార్మెన్స్ ఈ మధ్య అదరగొట్టేసింది. కచ్చితంగా ఇండస్ట్రీలో రావుగోపాల్ .. గారి లేని లోటును రావురమేష్ తీరుస్తున్నాడు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు..అంటూ చిరంజీవి తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.


Share

Recent Posts

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. టార్కెట్ ఆప్ సర్కార్

దేశ రాజధాని ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసం సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు జరుపుతోంది. మొత్తం…

2 నిమిషాలు ago

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

6 నిమిషాలు ago

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో ప్రయాణం… సంతోషంలో జగతి, మహేంద్ర..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 533 వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగస్టు 19 వ…

9 నిమిషాలు ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

1 గంట ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago