NewsOrbit
Entertainment News Telugu Cinema న్యూస్

Chiranjeevi: సూపర్ జోడీ చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్స్ లో వచ్చిన టాప్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్..!

Chiranjeevi vijayashanthi hit movies in tollywood

Chiranjeevi:  మెగాస్టార్ చిరంజీవి అంటే హిట్ సినిమాకి కేరాఫ్ అడ్రస్.. అయితే అలాంటి హీరోతో కలిసి ఎక్కువ సినిమాలు నటించి బ్లాక్ బస్టర్ అందించిన హీరోయిన్ విజయశాంతి.. చిరంజీవి  విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ఎక్కువ భారీ  కలెక్షన్స్ ను వసూలు చేసి హిట్ బాటలో నిలిచాయి.. వీరిద్దరికీ క్రేజీ కాంబోలో వచ్చిన హిట్స్ ఒకసారి చూసేద్దాం..!!

Chiranjeevi vijayashanthi hit movies in tollywood
Chiranjeevi vijayashanthi hit movies in tollywood

సంఘర్షణ సినిమా కే మురళీమోహన్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కే చక్రవర్తి సంగీత నేపథ్యంలో.. చిరంజీవి విజయశాంతి కలిసి నటించిన మొదటి సినిమా సంఘర్షణ.. ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ గా నిలిచింది.

కొండవీటి రాజా ఈ సినిమా 1986 లో రిలీజ్ కాగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.. ఈ సినిమాలో కూడా హీరో హీరోయిన్లుగా చిరంజీవి విజయశాంతి నటించారు.. డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

కే విశ్వనాధ్ గారి దర్శకత్వంలో , చిరంజీవి విజయశాంతి జంటగా నటించిన స్వయంకృషి సినిమా 1987 సెప్టెంబర్ 3న రిలీజ్ అయి ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది .. ఈ సినిమాకి గాను చిరంజీవికి ఉత్తమ నంది అవార్డు కూడా వచ్చింది.

గ్యాంగ్ లీడర్ ఈ సినిమాలో కూడా చిరంజీవి సరసన విజయశాంతి నటించినది. విజయ్ బాపనీయుడు దర్శకత్వంలో రవీంద్రనాథ్ చౌదరి ప్రొడ్యూసర్ గా వహించిన గ్యాంగ్ లీడర్ సినిమా సెన్సేషనల్ హిట్టుగా నిలిచింది.

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే టైటిల్ తో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి విజయశాంతి జంటగా నటించిన ఈ సినిమా 1989 జనవరి 14న రిలీజ్ అయి భారీ హీట్ ని అందుకుంది.

మెకానిక్ అల్లుడు, కొండవీటి దొంగ,  పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, చాలెంజ్ ఇలా చిరంజీవి విజయశాంతి కాంబినేషన్లో ఇంకా ఎన్నో హిట్లు ఉన్నాయి. .. వీరిద్దరి కాంబినేషన్ అంటే అప్పట్లో చిరంజీవి అభిమానులు బాగా ఆదరించేవారు..

author avatar
bharani jella

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri