NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Son Of India: చిరంజీవి వాయిస్ ఓవర్ లో సన్ ఆఫ్ ఇండియా టీజర్ ఇంట్రెస్టింగ్..!!

Share

Son Of India: డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా

.. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకుంది.. తాజాగా ఈ సినిమా మా టీజర్ ను తమిళ సూపర్ స్టార్ సూర్య విడుదల చేశారు.. చిరంజీవి వాయిస్ ఓవర్ ఈ టీజర్ కు మరో ప్రత్యేకత..

Chiranjeevi voice over Mohan Babu Son Of India teaser is interesting
Chiranjeevi voice over Mohan Babu Son Of India teaser is interesting

Read More: రహస్యంగా పెళ్లి చేసుకున్న నితిన్ హీరోయిన్..!!

మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.. తన రూటే సపరేటు.. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో.. ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుకా..!! బ్రెయిన్ లోని న్యూరల్ ఎప్పుడు ఎలాంటి థాట్స్ ని ట్రిగ్గర్ చేస్తాయో ఏ బ్రెయిన్ స్పెషలిస్ట్ చెప్పలేడు..!! అంటూ ఈ సినిమాలోని మోహన్ బాబు పాత్రను చిరంజీవి వాయిస్ ఓవర్ తో వివరిస్తారు.. నేను కసక్ అంటే మీరందరూ ఫసక్ అంటూ మోహన్ బాబు చెప్పే డైలాగ్ తో ట్రీజర్ ముగుస్తుంది.. ఈ టీజర్ పై అంచనాలను పెంచేశారు చిరు, మోహన్ బాబు.. ఈ సినిమాలో చిరంజీవి నటించక పోయినప్పటికీ తన వాయిస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు..!!

డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి మీనా మరోసారి మోహన్ బాబు తో జతకట్టనుందని తెలుస్తోంది. కలెక్షన్ కి ఈసినిమాతో మరోసారి రికార్డులు బద్దలు కొడతారనేలా ఈ టీజర్ చెప్పకనే చెబుతోంది..


Share

Related posts

బ్యాలెట్‌లో గుర్తుల మార్పు.. ఓల్డ్ మలక్‌పేట పోలింగ్ రద్దు

somaraju sharma

శర్వానంద్ కి జంటగా విజయ్ దేవరకొండ హీరోయిన్ అంటే కాస్త ఆలోచించాల్సిందే… ఆ సినిమా రిజల్ట్ అలాంటిది..?

GRK

కరోనా చేసిన కీడే కాదు..! ఆర్ధిక మేలు కూడా చూడండి..!!

bharani jella