Chiranjeevi – Wild Dog : కింగ్ నాగార్జున నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమాను వీక్షించిన చిరంజీవి స్పందించారు.. తాజాగా వైల్డ్ డాగ్ సినిమా పై చిరు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది..
ఇప్పుడే వైట్ డాగ్ చూశాను.. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుక ఉన్న కిరాతకుని పట్టుకున్న ఆ ఆపరేషన్ నీ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.. ఆ ఆవేశాన్ని ఆ నీచుల్ని వెంటాడి.. వేటాడిన మన రియల్ లైఫ్ హీరో లని.. ఆ రియల్ హీరో లని అద్భుతంగా చూపించిన నా సోదరుడు నాగార్జున వైల్డ్ డాగ్ టీం, దర్శకుడు నిర్మాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానుు.. ఇది ప్రతి ఆదివారం విడుదల అయ్యే సినిమా కాదు.. ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగువారు గర్వంగా చూడవలసిన చిత్రం.. don’t miss this.. వాచ్ ఇట్.. అని చిరు ట్వీట్ చేశారు.. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది..
..చూపించిన నా సోదరుడు @iamnagarjuna వైల్డ్ డాగ్ టీంని దర్శకుడు #Solomon,నిర్మాత #NiranjanReddy లని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లోఒకటి కాదు..ప్రతి ఒక్క భారతీయుడు,తెలుగు వారు గర్వంగా చూడవల్సిన చిత్రం..డోంట్ మిస్ దిస్ #WildDog ! వాచ్ ఇట్ !! 2/2
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 4, 2021