NewsOrbit
న్యూస్ సినిమా

Aacharya: “ఆచార్య” సినిమా రిలీజ్ విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం..??

Aacharya: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఆచార్య” సినిమా షూటింగ్ మొత్తం దాదాపు పూర్తి అయిన సంగతి తెలిసిందే. సినిమాలో చరణ్ కీలక పాత్ర పోషిస్తూ ఉండటంతో.. సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. వరుస బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ ఉండటంతో కొరటాల డైరెక్షన్ ఈ సినిమాలో ఏ తరహాలో ఉంటుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా మారింది. దాదాపు సినిమా షూటింగ్ రెండు సంవత్సరాలకు పైగానే జరగటంతో చాలా టైం రావటంతో కొరటాల తన మార్క్ స్టైల్ కొత్తదనాన్ని ఈ సినిమాలో చూపించినున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వినపడుతున్నాయి.

Watch: First lyric video from Chiranjeevi's 'Acharya' out | The News Minute

ఇదిలా ఉంటే ఇప్పటికే సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు.. వీడియోలు.. సాంగ్స్ కి సోషల్ మీడియాలో భారీగా రెస్పాన్స్ రావడంతో పాటు బయట పరిస్థితులు సినిమా ధియేటర్లో ఓపెన్ అవటం తో సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ సంక్రాంతి పండుగకు జనవరి నెలలో వచ్చే ఏడాది రిలీజ్ అవుతున్నట్లు వార్తలు ఇటీవల వైరల్ అవుతున్న పరిస్థితి. ఇప్పటికే సంక్రాంతి పండుగకు మహేష్ బాబు “సర్కారు వారి పాట”, పవన్ కళ్యాణ్ రానా మల్టీస్టారర్ సినిమా రిలీజ్ అవుతున్నాయి.

 

దీంతో ఇప్పుడు ఆచార్య సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ చేస్తే పెద్ద మార్కెట్ ఉండే అవకాశం తక్కువ అని అక్టోబర్ మాసం లో రిలీజ్ చేయాలని.. చిరంజీవి అదే రీతిలో నిర్మాత చరణ్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దాదాపు రెండు వారాల పాటు సినిమా కి కలెక్షన్లు వచ్చిన తర్వాత “RRR” రిలీజ్ కానున్న క్రమంలో.. హిట్ అయితే మంచి మార్కెట్ వుంటుందని.. చిరంజీవి అనుకుంటున్నట్లు అందుకే అక్టోబర్ మాసంలో సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

Related posts

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar