NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cholestrol: పొద్దు పొద్దున్నే ఇవి తాగితే మీ శరీరంలో కొవ్వు ఉఫ్..!!

Cholestrol: ఈ రోజుల్లో ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఎక్కువగా ఉన్నాయి.. డెస్క్ జాబ్స్, ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలు వలన శారీరక శ్రమ తగ్గిపోయి ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని ఉండాల్సి వస్తుంది.. ఫలితంగా శరీరంలో కొవ్వు మొత్తం ఒకచోట పేరుకుపోయి బరువు పెరిగిపోతున్నారు.. బరువు తగ్గడం కోసం వ్యాయామం చేస్తున్నాం అయినా తగ్గడం లేదు అంటారా..!? అయితే వ్యాయామం చేసిన తర్వాత వెంటనే వీటిని ప్రయత్నించి చూడండి.. మార్పు ఎందుకు రాదో గమనించండి..!!

Cholestrol: reduce helps these drinks
Cholestrol reduce helps these drinks

ఉదయం ఒక అరగంట వ్యాయామం, ఎక్సర్సైజులు చేసిన తరువాత మనం తీసుకునే ఆహారం కూడా ప్రభావం చూపుతుంది. పరగడుపున మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహారాలు తీసుకోవడం వలన చక్కటి ఉపయోగాలు కలుగుతాయి ఉదయం వాకింగ్ పూర్తయిన తర్వాత ఒక గ్లాస్ పుచ్చకాయ రసం తాగితే అనేక ఆరోగ్య సమస్యల నుంచి తక్షణమే ఉపశమనం కలుగుతుంది. ఉదయాన్నే కాఫీ తాగితే కొంతమందికి రోజైనా గడవదు. అటువంటి వారు కోల్డ్ కాఫీ తాగితే శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిస్తుంది. కాఫీ లో ఉండేది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడం లో కీలక పాత్ర పోషిస్తుంది.

Cholestrol: reduce helps these drinks
Cholestrol reduce helps these drinks

పుదీనా ఆకులు తినడం ఆరోగ్యానికి మంచిది. ఉదయం వాకింగ్ తర్వాత పుదీనా ఆకుల కషాయం తయారు చేసుకొని గోరు వెచ్చగా తాగితే కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. ఉదయం అల్పాహారంలో నూనె ఉండే టిఫిన్లు తినకూడదు. వీటివలన కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఉదయం సాధ్యమైనంతవరకు గోరు వెచ్చటి నీటిని తాగుతూ ఉండాలి. ఇది కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి సహాయపడుతుంది. అంతేకాకుండా ఉదయం గోరు వెచ్చటి కషాయాలు వలన కూడా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju