పాదయాత్రకు జగన్ క్రిస్మస్ విరామం

శ్రీకాకుళం డిసెంబర్ 25: వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా పాదయాత్రకు విరామమిచ్చారు. ఇచ్చారమెలియాపుట్టి మండలం చాపర దగ్గర ఆయన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోనున్నారు.