న్యూస్

బ్రేకింగ్: అక్టోబర్ 15 నుండి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ లకు అనుమతి

Share

భారతదేశం ప్రస్తుతం అన్ లాక్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఒకటి తర్వాత ఒకటిగా కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అన్ లాక్ 5.0లో భాగంగా సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ లకు అనుమతి జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

cinema halls and multiplexes to open from october 15th
cinema halls and multiplexes to open from october 15th

 

అయితే 50 శాతం కెపాసిటీతో మాత్రమే సినిమాలను ప్రదర్శించాలని నిబంధన విధించింది. ఇక వీటికి సంబంధించిన మరిన్ని మార్గదర్శకాలను అతి త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఇక క్రీడాకారుల ట్రైనింగ్ కోసం ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్ కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. స్కూళ్ళు, విద్యా సంస్థలు ఎప్పటి నుండి తెరవాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. అక్టోబర్ 15 తర్వాత విద్యాసంస్థలు తెరవడంపై విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

 


Share

Related posts

రామ్ గోపాల్ వర్మ సరికొత్త కామెంట్స్ తో మారబోతున్న దేశ రాజకీయం..!!

sekhar

ఓహో.. వీళ్లంతా ఒకటే బ్యాచ్ అన్నమాట? యాంకర్ రవి, సోహెల్ రచ్చ రచ్చ చేశారు?

Varun G

Allu Arjun : అల్లు అర్జున్ బర్త్ డే కి అభిమానులు అదిరిపోయే సర్ప్రైజ్..!!

sekhar