NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

క్లాట్ – 2021 నోటిఫికేషన్.. వివరాలివిగో

 

సమాజంలో న్యాయవాద వృత్తి గౌరవప్రదమైనది.. న్యాయ పాలన సమర్థవంతంగా సాగే విషయంలో న్యాయవాదులదే కీలక పాత్ర.. న్యాయవాద వృత్తి పై ఆసక్తి ఉన్న విద్యార్థులు రాయవలసిన ముఖ్యమైన పరీక్ష క్లాట్.. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)- 2021 ప్రకటన విడుదల చేసింది.. దేశవ్యాప్తంగా 22 జాతీయ సంస్థల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఎల్.ఎల్.బి ఏడాది వ్యవధి ఎల్.ఎల్.ఎం కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షలో సాధించిన స్కోరు అవసరం.. దేశంలోని ఎన్నో ఇతర సంస్థలు క్లాట్ స్కోరుతో న్యాయ విద్యలో ప్రవేశానికి అవకాశాలను కల్పిస్తున్నాయి..

 

అర్హతలు :
*ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులు.
*ఎల్ ఎల్ బీ 5 సంవత్సరాల కోర్సులు చేరే విద్యార్థులు ఇంటర్ 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ , ఎస్టీ విద్యార్థులకు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
*ఎల్ ఎల్ ఎల్ ఎల్ ఎం కోర్సు చేయాలనుకునేవారు ఎల్.ఎల్.బి పరీక్షను 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ ,ఎస్టీ వారు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్షా విధానం :

ఈ పరీక్ష  ఆఫ్లైన్ ద్వారా నిర్వహిస్తారు ఆబ్జెక్టివ్ తరహాలో ఈ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు.

దరఖాస్తు ఫీజు :
జనరల్ , ఓబీసీ అభ్యర్థులకు రూ. 4000/-, ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు రూ 3500/-.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ :31/3/2021
పరీక్ష తేదీ : 13/6/2021
వెబ్ సైట్ : https://consortiumofnlus.ac.in

author avatar
bharani jella

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju