NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

డోనాల్డ్ ట్రంప్ ఓటమి తో ఆ రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు..!!

ఇజ్రాయేల్ ప్రపంచంలోనే అతి చిన్న దేశాలలో ఒకటి. పైగా అది అరబ్ కంట్రీ ల మధ్య ఉన్న గాని… యుద్ధం చేయటం లో శత్రువుల పన్నాగాలను పసిగట్టడంలో ప్రపంచంలోనే దానికి మించిన దేశం మరొకటి లేదు. ఇదిలా ఉండగా డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్ కి ఎంతో ఫేవర్ గా నిర్ణయాలు తీసుకున్నారు.

Trump's got a 'good feeling' about Iran? Netanyahu should be nervous - The  Jerusalem Postఆ సమయంలో ఇరాన్ నిర్వహిస్తున్న అణుపరీక్షల ని ఆపేసే విధంగా అమెరికా కలుగజేసుకుంది. గతంలో ఒబామా ఉన్న సమయంలో ఇజ్రాయేల్ అంతర్జాతీయ స్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా ఇజ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే ఇరాన్ కి మద్దతుగా ఒబామా నిర్ణయాలు ఉండేవి. దీంతో అప్పట్లో ఇజ్రాయెల్ ఇరాన్ దేశం పై యుద్ధానికి దిగటానికి కూడా ఒకానొక సమయంలో సిద్ధమయ్యింది.

 

ఇదిలా ఉండగా ఇప్పుడు ట్రంపు ఓటమితో మళ్లీ ఇజ్రాయేల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఇరాన్ మళ్లీ అణు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇటీవల ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ గుర్తించడంతో… ఇజ్రాయిల్ ఏ క్షణంలో అయినా ఇరాన్ పై దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు వార్తలు అంతర్జాతీయ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల డెమోక్రటిక్ అభ్యర్థి ఒబామా మద్దతు తెలిపిన క్యాండిడేట్ జో బైడన్ గెలవడంతో ఇరాన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇజ్రాయేల్ గూఢచార సంస్థ ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ కనిపెట్టి అంతమొందించడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju