NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

రివ్యూ సమావేశాలపై విమర్శకు సీఎం సమర్ధన

అమరావతి, డిసెంబర్ 29 : సమావేశాల పేరుతో ముఖ్యమంత్రి అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నారనీ, వీటికి అంతూపొంతూ ఉండడం లేదనీ ఇటీవల వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆ విమర్శల గురించి నేరుగా ప్రస్తావించకపోయినా తనను తాను సమర్ధించుకున్నారు. కలెక్టర్‌ల సమావేశాలు మేధోమథనానికి ఉపకరిస్తాయనీ, ఫలితాల సాధనలో ఈ సమావేశాల ప్రాధాన్యత చాలా ఉందని చంద్రబాబు అన్నారు.

శనివారం సీఎస్ అనిల్ పునేఠా అధ్యక్షతన కలెక్టర్‌ల సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ  కలెక్టర్‌లు అందరూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారని అన్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  • 635 పురస్కారాలు దక్కడం అరుదైన అనుభవం. ఈ అవార్డులు మన అధ్భుతమైన పనితీరుకు నిదర్శనం
  • నిరంతరం పనిలోనే నిమగ్నం అవుతున్నాం, పనిలో ఉంటే వేరే ఆలోచనలు కూడా రావు
  • చేసిన పనిని ఎవరూ గుర్తించలేకపోవడం అంటూ ఉండదు, కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది.
  • విభజన సమయంలో ఎదురైన సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి, సమయం కూడా ఇవ్వకుండా హైకోర్టు విభజన చేశారు
  • మనం సిద్ధంగానే ఉన్నాం, వచ్చే ఉద్యోగులు సంసిద్ధంగా లేకుండానే హడావుడిగా విభజన చేశారు.
  • కోర్టులు కూడా వస్తున్నాయి, విమానయాన సర్వీసులు లేవు, వాటిని వెంటనే కల్పించాలని అందరూ కోరుతున్నారు.
  • కాంక్రీట్ విభాగంలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెక్రటేరియేట్ ర్యాఫ్ట్ పనులకు ఈ నెల 27న శ్రీకారం చుట్టాం
  • ఎయిర్‌షో చివరి నిమిషంలో విత్ డ్రా చేశారంటే ఎంత కక్షగా వ్యవహరిస్తున్నారో అర్థం అవుతోంది
  • అవినీతిని చాలా వరకు నియంత్రించాం. అవినీతి నిర్మూలనలో మూడవ స్థానంలో నిలిచాం
  • సాంకితికత, జవాబుదారీ విధానాల వల్లనే అవనీతిలో ఎక రోల్ మోడల్‌గా ఉండగలిగాం
  • ప్రభుత్వం సాధించిన విజయాలపై అవగాహన కల్పించడానికి శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నాం
  • పేదరికంపై గెలుపు కార్యక్రమం ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాం
  • పౌరుడు ఒకడే, ప్రభుత్వం ఒక్కటే..శాఖలే వేర్వేరు, సమన్వయంతో అన్ని శాఖలూ ఏకోన్ముఖంగా పని చేయాలి
  • సేవా రంగంలో తక్కువ పెట్టుబడులు, ఎక్కువ లాభం:
  • సర్వీసు సెక్టార్‌లో నిరంతరం దృష్టి పెడితే అధ్భుత ఫలితాలు వస్తాయి.
  • పర్యాటకంగా అభివృద్ధి చెందితే మనకు తిరుగులేదు
  • వృద్ధిలో దూసుకుపోతాం
  • వ్యవసాయం, అనుబంధ రంగాలలో వృద్ధి కనిపిస్తున్నా సేవా రంగంలో ఇంకా దూసుకువెళ్లాలి. సుస్థిర అభివృద్ధి సేవా రంగం నుండే వస్తుంది

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Leave a Comment