NewsOrbit
న్యూస్

అక్టోబర్ 5న విశాఖకు సీఎం జగన్.. అందుకే వెళ్తున్నారా?

cm jagan to visit vizag on October 5th

ఏపీ సీఎం జగన్.. అక్టోబర్ 5న విశాఖకు వెళ్లనున్నారు. ఇప్పటికే సీఎం జగన్.. విద్యా కానుక పథకాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5న విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్.. ప్రారంభించనున్నారు. అయితే.. విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్.. విశాఖ జిల్లాలో ప్రారంభించాలని అనుకుంటున్నారట. అందుకే.. అక్టోబర్ 5న సీఎం జగన్ విశాఖకు వెళ్తున్నారు అని తెలుస్తోంది.

cm jagan to visit vizag on October 5th
cm jagan to visit vizag on October 5th

దీనికి సంబందించి.. ఇఫ్పటికే విద్యా శాఖ నుంచి ఉన్నతాధికారులకు సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. ముఖ్యమంత్రి ఆనందపురం మండలంలో ఉన్న గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కానుక పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

దీంతో ఆ పాఠశాలలో ఇప్పటికే అన్ని పనులు ప్రారంభించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా… విశాఖ జిల్లాలో మూడు స్కూళ్లను డెమో స్కూళ్లుగా అధికారులు ఎంపిక చేశారు. వాటిలో గిడిజాల పాఠశాల ఒకటి. ఈ స్కూల్ లో అన్ని సౌకర్యాల కోసం ప్రభుత్వం 37.5 లక్షలు కేటాయించింది. వెంటనే అన్ని పనులు పూర్తయ్యాయి.

ఒకవేళ ముఖ్యమంత్రి వస్తే.. ఇదే పాఠశాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక పథకాన్ని ప్రారంభిస్తారు. లేదంటే.. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని ఇదే పాఠశాల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.

author avatar
Varun G

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju